నటుడు సుమన్ సహా జైలు జీవితం గడిపిన సినిమా స్టార్స్ వీరే!

సినీస్టార్లంటే దేవుళ్లుగా చూసే జనాలు వారు కూడా సగటు మానవులే అని రుజువు చేసే సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. తప్పు చేస్తే వారు కూడా చట్టం నుండి తప్పించుకోలేరు అని తెలిపే కొన్ని సంఘటనలు వారి వారి పర్సనల్ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తెలుగు హీరో సుమన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తనది మన రాష్ట్రం కాకపోయినా కూడా ఇక్కడే స్టార్ గా గుర్తింపు సాధించుకున్నాడు సుమన్. బేసిగ్గా కన్నడకి చెందిన వ్యక్తి […]

అందాల సుంద‌రి శ్రీదేవి జీవితంలో ఇంత జ‌రిగిందా?

అతిలోకసుందరి అలనాటి నటి శ్రీదేవి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పటి కుర్రకారుకి అందాల దేవత శ్రీదేవి. తరాలు మారినా తరగని అందం ఆమె సొంతం. కనుమరుగైనా ఇంకా కనులముందే మెదులుతున్న తారాసుందరి శ్రీదేవి. ఇక శ్రీదేవి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే వివాదాల దర్శకుడు RGV మాటలు వినాల్సిందే. ఆమె తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. బాలనటిగా తన కెరీయర్ ను మొదలుపెట్టిన శ్రీదేవి ఆ తర్వాత భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక […]

సాయి పల్లవి గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..?

తెలుగు తెరపై తనకంటూ ఒదిగి పోయే పాత్రలు చేయగల నటి ఎవరంటే సాయి పల్లవి అని చెప్పవచ్చు. ఫిదా సినిమాతో భానుమతి ఎంతో అద్భుతమైన నటనను అందించింది సాయి పల్లవి. ఈ సినిమాతోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్నది ముద్దుగుమ్మ.అయితే సాయి పల్లవి గురించి తెలియని కొన్ని విషయాలను చూద్దాం. 1).ఈమె హీరోయిన్ గానే కాకుండా ఈమె ఒక డాక్టర్ కూడా. 2). సాయి పల్లవి మొదటిసారిగా మలయాళం సినిమా ప్రేమమ్ లో […]

రెండు మాసాలుగా స్నానం చేయలేని రోజా.. కారణం..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల జీవితాల్లో ఎటువంటి కష్టాలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు అందరూ. నటి రోజా మాత్రం తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ.. నా జీవితాన్ని కొనసాగించు కుంటూ వచ్చానని తెలియజేసింది రోజా. ఇక తాను 2008 వరకు తాను అప్పులలోనే ఉన్నాను అంటూ తెలియజేసింది. సినీ ఇండస్ట్రీలో తనని ఎంతో మంది అవమానించారని, తనకి అందం లేదని కూడా అనే వారిని, అంతేకాకుండా డాన్స్,డైలాగ్స్ రావడం కూడా చేత కాదని డైరెక్టర్ల […]

సుశాంత్ లో ఎవరికీ తెలియని క్వాలిటీస్ చెప్పిన ఆ ఇద్దరూ..?

సినీ ఇండస్ట్రీలో అపజయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది అటువంటి హీరోలలో సుశాంత్ కూడా ఒకరు. సుశాంత్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుశాంత్ తన నటనతో నిరూపించుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. సుశాంత్ చూడడానికి చాలా అమాయకుడిగా కనిపించిన చాలా టాలెంటెడ్ పర్సనట. కానీ ఎప్పుడూ కూల్ గా ఉంటారని చెప్పుకొస్తున్నారు తమ సిస్టర్స్. రాఖీ పండుగ సందర్భంగా అక్కినేని […]

హీరోయిన్ భానుప్రియ రియల్ లైఫ్ ఎలా ఉందో తెలుసా ?

హీరోయిన్ భానుప్రియ అంటే సినీ ఇండస్ట్రీకి బాగా పరిచయం ఉన్న హీరోయిన్. ఈమె మెగాస్టార్ చిరంజీవి యుక్త వయసు నుంచే ఎన్నో సినిమాలలో నటించింది. ఇక నాగార్జున,వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కూడా నటించింది. అయితే ఈమె రియల్ లైఫ్ లో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. భానుప్రియ సితార సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా తరువాత ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమెకి స్వర్ణకమలం అనే సినిమా ద్వారా […]

గరుడ పురాణం

గరుడ పురాణం: ఈ పనులు చేస్తే జీవితంలో సంతోషంగా ఉంటారు..?

గరుడ పురాణం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణ పారాయణం చేస్తుంటారు. ఈ పురాణం ద్వారానే మనిషి మరణించినా తానూ చేసిన పనుల వల్ల స్వర్గం, నరకంకి వెళ్లే దారులను నిర్ధారిస్తోంది. చనిపోయిన తర్వాత ఆనందాన్ని, బాధను పొందుతాడనే విషయాలను కూడా గరుడ పురాణమే తెలియజేస్తుంది. అందుకే ఈ పురాణాన్ని చదివిన, విన్న వాళ్లు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు.   అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన […]