పుట్టుక ..మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తాయో ఎవ్వరూ చెప్పలేము. అది అందరికీ తెలిసిందే . అయితే ఈ కలియుగాని స్మార్ట్ యుగముగా మార్చేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఏం చేస్తున్నామో ..?ఎలా చేస్తున్నామో..? తెలియకుండా తయారైపోయింది పరిస్థితి . స్మార్ట్ ఫోన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి . అలాగే స్మార్ట్ ఫోన్స్ వల్ల ఎన్నో నష్టాలు కూడా జరుగుతున్నాయి . మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ యువతీ యువకులను బలి […]
Tag: life
జీవితంలో వాటిని ఎప్పుడూ మర్చిపోలేను – కృతి శెట్టి
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ అందం కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లోనే హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసించారు. అయితే ఏమైందో తెలియదు […]
హీరో యష్ జీవితంలో కూడా ఇన్ని కష్టాలు ఉన్నాయా..?
పాన్ ఇండియా సినీ ప్రేక్షకులకు సైతం కన్నడ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. యశ్ కంటే రాఖీ బాయ్ పాత్రలో మంచి పాపులారిటీ సంపాదించారు కేజిఎఫ్ -1,2 సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న యష్ పలు రకాల రికార్డులను సైతం క్రియేట్ చేశారు. ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అయితే హీరోగా తనను తాను నిరూపించుకోవడం కోసం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది యష్. […]
తెర వెనుక నటి అభినయ గురించి తెలియని విషయాలు ఇవే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మాటలు రాకుండా వినపడకుండా నటిగా పేరుపొందింది నటి అభినయ.. ఈమె అద్భుతమైన నటన అద్భుతమైన హావభావాలు సైతం ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశాయి.. సినిమాలకు పనికిరాదనుకున్న ఇమే.. ప్రత్యేకమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని చెప్పవచ్చు అభినయ.. సౌత్ లో బిజీ యాక్టర్ గా మారిపోయింది. మొదట శంభో శివశంభో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.. తాజాగా అభినయకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి […]
ఆ కారణంగానే ఐరన్ లెగ్ శాస్త్రి.. జీవితంలో అన్ని కష్టాలా..?
టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోయే నటనను ప్రదర్శించిన నటులలో ఐరన్ లెగ్ శాస్త్రి కూడా ఒకరు.. ఏన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన అసలు పేరు విశ్వనాథ శాస్త్రి.. కానీ ఆయన ఐరన్ లెగ్ అనే పేరుతో మంచి పాపులారిటీ సంపాదించారు.. ప్రేమఖైదీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత జంబలకడిపంబ, అప్పుల అప్పారావు తదితర సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించారు. అలా స్టార్డం వచ్చిన […]
కే.జి.ఎఫ్ నటి మాళవిక జీవితంలో కూడా ఇంతటి విషాదాల..!!
డైరెక్టర్ ప్రశాంత్ నిల్, హీరో యశ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. కన్నడ సినీ ఇండస్ట్రీ ఇన్ని అద్భుతాలు చేస్తుందా అని ఆశ్చర్యపరిచేలా ఈ సినిమా పలు రికార్డులను సైతం సృష్టించింది. ఈ చిత్రంలో నటించిన నటీమణులందరూ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇందులో నటించిన ఆండ్రి మాళవిక అవినాష్ కూడా ఒకరు. ముఖ్యంగా ఈమె చెప్పే డైలాగులు […]
నేను కూడా వేధింపులకు గురయ్యానంటున్న సింగర్ కౌసల్య..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ దర్శకుడు చెక్రి దర్శకత్వంలో అత్యధిక పాటలు పాడింది సింగర్ కౌసల్య. అప్పట్లో ఈమె పాటలకు ఎంతోమంది వీరాభిమానులు ఉండేవారు.1999 లో తెలుగులో మొదటిసారి “నీ కోసం” అనే చిత్రం ద్వారా పాటలు పాడిన కౌసల్య ఆ తర్వాత దాదాపుగా 300లకు పైగా పాటలలో పాడి అలరించింది. అయితే తన కెరియర్ పరంగా బాగానే ఉంటున్న సమయంలో కౌసల్యాకి వైవాహిక జీవితం మాత్రం చాలా ఒడిదుడుకులకు గురయ్యేలా చేసిందట. వివాహం తరువాత […]
పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే మరణించిన దివ్యభారతి.. ఇప్పటికీ మిస్టరీనే..!
1974 ఫిబ్రవరి 24వ తేదీన నటి దివ్యభారతి జన్మించింది. హీరోయిన్గా ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదట. కానీ అనుకోకుండా 16 ఏళ్లలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిర్మాత రామానాయుడు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన బొబ్బిలి రాజా సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమయ్యింది.తన మొదటి సినిమాతోనే సూపర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈమెకు దక్షణాదిలో వరుసగా సినిమా అవకాశాలు వెలుపడ్డాయి. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగింది. తెలుగు ,తమిళ్ […]
ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలు తన లాగా మోసపోకండి.. షకీలా..!!
షకీలా అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు ఇమే ఎన్నో చిత్రాలలో నటించింది. ఈమె నటించిన చిత్రాలు అన్ని అతి తక్కువ బడ్జెట్ సినిమాలే అని చెప్పవచ్చు. షకీలా తన నటనకు న్యాయం చేయడంలో నూటికి నూరుపాలు సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. షకీలా అంటే ఇప్పటి తరం ప్రేక్షకులకు అదొక రకమైన క్రేజ్ అని చెప్పవచ్చు. అదే క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని పాన్ ఇండియా వైస్ గా కూడా షకీలా బయోపిక్ ని తెరకెక్కించారు ఇంద్రజిత్తు […]