ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలు తన లాగా మోసపోకండి.. షకీలా..!!

షకీలా అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు ఇమే ఎన్నో చిత్రాలలో నటించింది. ఈమె నటించిన చిత్రాలు అన్ని అతి తక్కువ బడ్జెట్ సినిమాలే అని చెప్పవచ్చు. షకీలా తన నటనకు న్యాయం చేయడంలో నూటికి నూరుపాలు సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. షకీలా అంటే ఇప్పటి తరం ప్రేక్షకులకు అదొక రకమైన క్రేజ్ అని చెప్పవచ్చు. అదే క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని పాన్ ఇండియా వైస్ గా కూడా షకీలా బయోపిక్ ని తెరకెక్కించారు ఇంద్రజిత్తు లంకేష్.

Shakeela, ఓటీటీలో శృంగార తార షకీలా సినిమా.. A సర్టిఫికేట్ లేని తొలి బొమ్మ  ఇదే - shakeela up coming movie shakeela rasina motta modati kutumba katha  chitram release on ott - Samayam Telugu

శృంగార తారగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి సరికొత్త ట్రెండును క్రియేట్ చేసింది షకీలా. ఒకానొక సమయంలో కొంతమందికి ఈమె ఆరాధ్య దైవంగా వెండితెరపై హంగామా చేసింది. దీంతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించేది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. షకీలా మాట్లాడుతూ తను బతికుండంగానే తన బయోపిక్ వస్తూ ఉండడం తనకు చాలా సంతోషంగా ఉందని అయితే సినీ పరిశ్రమ లోకి వస్తున్న యువతులు, చదువుకుంటున్నా అమ్మాయిలకు తను చెప్పాలనుకున్నది ఒక్కటే జీవితంలో నేను చేసిన తప్పులు మీరు చేయకండి తన నిజ జీవితంలో తల్లితండ్రులు , చెల్లెలు స్నేహితులే అనుకున్న వాళ్ళే తమని మోసం చేశారని తెలియజేసింది షకీలా.

అంతేకాకుండా తను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో అందరూ తనని చాలా ఇబ్బంది పెట్టారని.. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో తనని వాడుకోవాలని చూస్తూ ఉండేవారని తెలిపింది షకీలా. ఇక సినీ ఇండస్ట్రీ కూడా తనని శృంగార తార అని ముద్ర వేసిందని. దీంతో అందరూ తనని చిన్నచూపు చూసేవారని తెలియజేసింది. ఇక దీంతో తన తల్లి కూడా తనని దూరం చేసిందని తెలియజేసింది. దాదాపుగా కొంతమందికి రిలేషన్ లో ఉన్నానని తెలిపింది. చివరిగా నితీష్ తో 10 సంవత్సరాలపాటు ఉన్నానని తెలిపింది. అయితే షకీలా కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఈపాటికి వివాహం అయ్యేదని తెలియజేస్తోంది.