సాయి పల్లవి గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..?

తెలుగు తెరపై తనకంటూ ఒదిగి పోయే పాత్రలు చేయగల నటి ఎవరంటే సాయి పల్లవి అని చెప్పవచ్చు. ఫిదా సినిమాతో భానుమతి ఎంతో అద్భుతమైన నటనను అందించింది సాయి పల్లవి. ఈ సినిమాతోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్నది ముద్దుగుమ్మ.అయితే సాయి పల్లవి గురించి తెలియని కొన్ని విషయాలను చూద్దాం.

1).ఈమె హీరోయిన్ గానే కాకుండా ఈమె ఒక డాక్టర్ కూడా.

2). సాయి పల్లవి మొదటిసారిగా మలయాళం సినిమా ప్రేమమ్ లో డాన్స్ తో అదరగొట్టింది. ఆమె ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ డాన్స్ ను చూసి ఈమె డాన్స్ నేర్చుకున్నదట.

3). సాయి పల్లవికి కేరళ రాష్ట్రంలో.. చేసి ఓనం పండుగ అంటే చాలా ఇష్టమట.

4). సాయి పల్లవి కార్డియాలజిస్ట్ అవ్వడం అంటే చాలా ఇష్టమట.

5). తన స్కిన్ టోన్ బాగుండదని ఉద్దేశంతోనే ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నదట. కానీ డైరెక్టర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె కెమెరా ముందుకు వచ్చినట్లు తెలియజేసింది.

6). సాధారణ అబ్బాయిలాగా ఆమెకి ఫోన్ చేస్తూ ఉంటే.. ఎవరో అబ్బాయి తనకి ప్రపోజ్ చేయడానికి వెంటపడుతున్నాడు అనుకున్నాడట ఈమె.. కాని అతను తన డేట్స్ కోసం అని తెలుసుకుని బాధ పడిందట.