ఓ మై గాడ్: సాయి పల్లవి ఇప్పటివరకు ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందో తెలుసా.. వాటి రిజల్ట్ ఏంటంటే..?!

సౌత్ స్టార్ హీరోయిన్‌ల‌లో సాయి పల్లవి ఒక‌టి. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సాధారణంగా వైద్యురాలు. నటన అంటే ఇష్టంతో వైద్యరంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ పెళ్లిని కూడా వాయిదా వేసి మరి నటనతో తన జీవితాన్ని కొనసాగిస్తుంది. కాగా ఇటీవల తన చెల్లెలు పెళ్లి చేయడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ.. మొదట మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ […]

చైతు-సామ్‌ల జీవితంలో నిప్పులు పోసిన సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ జోడిగా ఉన్నటువంటి సమంత అక్కినేని.. నాగ చైతన్యల బంధానికి ఈ రోజున బ్రేక్ పడింది. గత పది సంవత్సరాలుగా ఎంతో మంచి స్నేహితులుగా ఉన్న వీరు 2017 వ సంవత్సరం లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇప్పుడు నాగచైతన్య తో విడాకులు తీసుకోవడానికి కొన్ని కారణాలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఎక్కువగా గ్లామరస్ పాత్రలో నటించడమే అక్కినేని కుటుంబానికి ఇష్టం లేదనే విషయం […]

సాయి పల్లవి గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..?

తెలుగు తెరపై తనకంటూ ఒదిగి పోయే పాత్రలు చేయగల నటి ఎవరంటే సాయి పల్లవి అని చెప్పవచ్చు. ఫిదా సినిమాతో భానుమతి ఎంతో అద్భుతమైన నటనను అందించింది సాయి పల్లవి. ఈ సినిమాతోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్నది ముద్దుగుమ్మ.అయితే సాయి పల్లవి గురించి తెలియని కొన్ని విషయాలను చూద్దాం. 1).ఈమె హీరోయిన్ గానే కాకుండా ఈమె ఒక డాక్టర్ కూడా. 2). సాయి పల్లవి మొదటిసారిగా మలయాళం సినిమా ప్రేమమ్ లో […]