ఒకే ఒక్క హిట్ తో శ్రీ లీల పోస్ట్ కు ఎసరు పెట్టిన మమిత బైజు.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంది. ఒక‌సారిగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ‌.. వరుస డ‌జ‌నుకు పైగా సినిమాలలో నటించింది. అయితే శ్రీ లీల నటించిన సినిమాలు దాదాపు ఫ్లాప్లుగా నిలవడంతో ఆమెకు మెల్లమెల్లగా మార్కెట్ తగ్గుతూ వచ్చింది. ఈ క్ర‌మంలో ప్రస్తుతం శ్రీ లీల నటించాల్సిన ఓ స్టార్ హీరో సినిమా కూడా ఆమె చేజారిపోయిందట‌. […]

వెరీ వెరీ ఇంట్రెస్టింగ్: బాలకృష్ణ గెస్ట్ రోల్‌ చేసిన సినిమా ఏంటో తెలుసా? ఎంత స్పెషల్ అంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య నటించిన గెస్ట్ రోల్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి . కెరియర్ లో ఎన్నో సినిమాలు నటించిన బాలయ్య గెస్ట్ రోల్స్ కి మాత్రం దూరంగా ఉంటారు . రీసన్ ఏంటో తెలియదు కానీ ఎప్పుడు ఎవరు అడిగినా సరే గెస్ట్ రోల్స్ […]

టిల్లు స్క్వేర్ స‌క్స‌స్ మీట్‌లో అనుప‌మ‌కు ఘోర‌ అవ‌మానం.. ప‌రువు తీసేశారుగా..?!

టాలీవుడ్ యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ, హోమ్లి బ్యూటీ అనుపమ పరమేశ్వర జంటగా నటించిన మూవీ టిల్లు స్క్వేర్. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. మల్లిక్ రామ్‌ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. మార్చి 29న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకు.. కేవలం తొమ్మిది రోజుల్లో రూ.101.4 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసింది. ఈ క్రమంలో మేకర్స్‌ ఏప్రిల్ 8న సినిమా […]

హార్మోన్ బాలన్స్ కోసం మహిళలు తినాల్సిన ఆహారాలు ఇవే..!

ప్రస్తుతం ఈ కాలంలో ఆడవాళ్లలో హార్మోన్స్ ఇన్ బాలన్స్ అనే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.ఆడవాళ్ళల్లో హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం ఇవే తినండి! సోయా ఉత్పత్తుల్లో ఇపోప్లెవోన్స అనే మొక్కల ఆధారిత ఈస్ట్రోజెన్ ఉంటుంది.తద్వారా ఈ స్టోజెన్ స్థాయిలు అదుపులో ఉంటాయి.అలాగే మెనోపాజ్ లక్షణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. బ్రకోలి, కాలీఫ్లవర్, బ్రస్సెల్ స్పాట్స్, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లో ఇండోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి.ఇవి ఈ స్టోజెన్ జీవ క్రియలు సహాయపడతాయి.బాదం,జీడిపప్పు,వాల్ నట్స్ వంటి గింజల్లో ఆరోగ్యకర […]

ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే పొరపాటున కూడా లెమన్ జ్యూస్ తాగవద్దు..!

లెమన్ వాటర్ వేసవికాలంలో ఎక్కువగా తాగుతారు. లెమన్ వాటర్ లో చక్కెర వేసుకుని తాగితే మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా లెమన్ వాటర్ తాగకూడదు.. నిమ్మకాయలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. నిమ్మకాయ నీటిలో కలుపుకుని తాగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ నిమ్మరసంలో తేనె కలుపుకొని లెమన్ వాటర్ తాగటం అలవాటుగా చేసుకున్నాం. అయితే రోజు పరగడుపున నిమ్మరసం ఎక్కువగా పిండుకుని […]

ఇంద్ర vs నరసింహారెడ్డి.. ఏది అతిపెద్ద హిట్..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు.ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు కూడా అనేక సినిమాలతో అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక బాలయ్య విషయానికి వస్తే బాలయ్య కూడా ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు తిరుగులేని హీరోగా రాణిస్తున్నారు. తన తండ్రి తర్వాత బాలకృష్ణ […]

రజనీకాంత్ ” శివాజీ ” మూవీలో ఈ అమ్మాయిలు గుర్తున్నారా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయారో..!

రజనీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. శివాజీ సినిమాలో అందరిని ఆలోచింపజేసే సామాజిక ఆంశాలే కాకుండా కామెడీ కూడా ఉంటుంది. ఇప్పటికీ కూడా శివాజీ సినిమాని చాలామంది టీవీలో చూస్తూ ఉంటారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2017 లో శివాజీ సినిమా వచ్చింది. బ్లాక్ మనీ ఇతివృత్తంగా వచ్చిన ఈ మూవీ […]

ఛీ.. ఛీ.. మ‌రీ ఇంత దారుణ‌మా.. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ అలాంటి రోల్‌లో అనుష్క‌.. ఫ్యాన్స్ త‌ట్టుకోగ‌ల‌రా..?

తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్కకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట నాగార్జున సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి త‌న అందం అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోయింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన‌ నటించిన అనుష్క.. ప్రభాస్ తో నటించిన మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి, బాహుబలి 2 సిరీస్ లతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. వీరిద్దరి కాంబోకు టాలీవుడ్‌లో […]

సేమ్ అనుపమ జిరాక్స్ ల ఉన్న ఈమె ఎవరో తెలుసా..?

అనుపమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 19 ఏళ్ల వయసులోనే తెలుగు పరిశ్రమ కి పరిచయం ఈ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అనుపమ ఒకపక్క సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటుంది. టిల్లు స్క్వేర్ లో నటించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సందర్భంలోనే అనుపమ ఏ పోస్ట్ పెట్టిన క్షణంలో వైరల్ […]