నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ముచ్చటగా మూడో సారి `బిబి 3` వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియోషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్.. ఇప్పటి వరకు టైటిల్‌ను మాత్రం వెల్లడించారు. దీంతో ఈ […]
Tag: Latest news
`వకీల్ సాబ్` కలెక్షన్స్..దుమ్ముదులిపేసిన పవన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా..నివేత థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్`కు రీమేక్. ఇక భారీ అంచనాల నడుము ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే […]
పవన్ అభిమానిపై అనసూయ షాకింగ్ కామెంట్స్..ఏం జరిగిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ ను ఎప్పుడెప్పుడు వెండి తెరపైన చూద్దామా అని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తుండగా.. నిన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. దీంతో పవన్ అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలోనే పవన్ కటౌట్స్ కి కొందరు ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేయడం, హారతలు ఇవ్వడం చేసి […]
శ్రీదేవి కూతురు జాన్వీ ధరించిన ఆ బికినీ రేటు తెలిస్తే షాకే!
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `దఢక్` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. అయితే మొన్నటి వరకు వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ షార్ట్ బ్రేక్ తీసుకొని మాల్దీవులకి చెక్కేసింది. బికినీలు ధరించి సముద్ర తీరాన్ని, అలల సవ్వడిని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో గ్రీన్ బికినీ ధరించిన […]
`వకీల్ సాబ్`పై చిరు రివ్యూ..ఏమన్నారంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్` చిత్రానికి ఇది రీమేక్. దిల్ రాజు, బోణి కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేత థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నిన్న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ విడుదలైన రోజే తమ్ముడి సినిమాను కుటుంబ […]
బాలీవుడ్‌కు `అపరిచితుడు`..విక్రమ్‌గా స్టార్ నటుడు?
`అపరిచితుడు`.. ఈ చిత్రాన్ని అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 2005లో విడుదలై.. సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. విక్రమ్ నటనలోని వివిధ కోణాలను ఆవిష్కరించిన ఈ సినిమా.. నటుడిగా ఆయనను మరోస్థాయికి తీసుకెళ్లింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ కానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రీమేక్ చిత్రం పనులు […]
భారత్‌లో కరోనా కల్లోలం..నిన్నొక్క రోజే 1,45,384 కొత్త కేసులు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మళ్లీ లక్షకు పైగా నమోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,45,384 […]
సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప` రాజ్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. ఇక ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టీజర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్‌గా […]
తెలంగాణలో కొత్తగా 2,909 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]









