శ్రీ‌దేవి కూతురు జాన్వీ ధ‌రించిన ఆ బికినీ రేటు తెలిస్తే షాకే!

April 10, 2021 at 1:31 pm

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దఢక్` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది.

అయితే మొన్న‌టి వ‌ర‌కు వ‌రుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ షార్ట్ బ్రేక్ తీసుకొని మాల్దీవుల‌కి చెక్కేసింది. బికినీలు ధ‌రించి సముద్ర తీరాన్ని, అలల సవ్వడిని ఆస్వాదిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది.

Janhvi Kapoor bikini pics: 'Island girl' Janhvi Kapoor shows off her hot  yet goofy side in a neon green bikini - pics inside

ఈ ఫొటోల్లో గ్రీన్ బికినీ ధ‌రించిన జాన్వీ సూప‌ర్ హాట్‌గా క‌నిపిస్తోంది. అయితే జాన్వీ ధ‌రించిన బికినీ రేటు ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ధ‌రించిన బికినీ ధర ఏకంగా రూ.15,546. ఏదేమైనా ఒక బికినీ ధ‌ర ఇంత రేటంటే నిజంగా ఆశ్చ‌ర్య‌మ‌నే చెప్పాలి.

శ్రీ‌దేవి కూతురు జాన్వీ ధ‌రించిన ఆ బికినీ రేటు తెలిస్తే షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts