మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె నిహారిక.. చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. అలాగే సినిమా కథలను కూడా వింటోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక.. తాజాగా నా కొడుకు ఎదుగుతున్నాడంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. పెళ్లి తర్వాత వచ్చిన […]
Tag: Latest news
కొరటాలకు షాకిచ్చిన చిరు..ఏం జరిగిందంటే?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా ఇరవై రోజుల బ్యాలెన్స్ షూట్ మాత్రమే ఉండగా.. కరోనా సెకెండ్ వైవ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో షూటింగ్కు మళ్లీ బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం […]
అరరే..సినిమా స్టార్ట్ కాకముందే బెల్లంకొండకు రూ. 3 కోట్లు నష్టమా?!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ మూవీ ద్వారా ఇటు బెల్లంకొండ, అటు వినాయక్ ఇద్దరూ బాలీవుడ్కి పరిచయం అవ్వబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ చిత్రానికి భారీ నష్టం వాటిల్లింది. అవును, ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేసేందుకు.. ఆ మధ్య ఆరు ఎకరాల్లో రూ. […]
లోకనాయకుడితో మహేష్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు కూడా ఆ తరహా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. మరో మల్టీస్టారర్ చిత్రం తెరపైకి వచ్చింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లోకనాయకుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో మల్టీస్టారర్ చేయబోతున్నాడన్న ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. వీరిద్దరినీ కలపబోతున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మురుగదాస్. క్రియేటివ్ డైరెక్టర్ గా ఎన్నో […]
ఏపీలో 10వేలకు పైగా కరోనా కేసులు..81 మంది మృతి!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
చైతుతో గొడవలు..సీక్రెట్స్ రివిల్ చేసిన సమంత!
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన వీరిద్దరూ సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఇటు చైతు, అటు స్యామ్ ఇద్దరూ తమ కెరియర్స్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సమంత.. తాజాగా తన ఫాలోవర్స్తో ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే […]
మోహన్ బాబు కోసం రంగంలోకి దిగుతున్న సూర్య!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు కోలీవుడ్ మరియు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరో సూర్య రంగంలోకి దిగుతున్నారు. సన్నాఫ్ ఇండియా […]
ఏపీ రాజకీయాల్లోకి వంటలక్క..ఏ పార్టీ అంటే?
కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిన వంటలక్క గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. ఒకే ఒక్క సీరియల్తో ఎనలేని క్రేజ్ను అందుకున్న ఈ భామ.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతోందట. ఈ విషయం స్వయంగా వంటలక్కే తెలిపింది. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో కార్తీక దీపం షూటింగ్ స్పాట్లో చేసిన ఓ వీడియో పోస్ట్ చేసింది వంటలక్క. ఈ వీడియోలో కార్తీకదీపం సీరియల్ నిర్మాతతో […]
చరణ్-శర్వాలతో మెగా కోడలు షార్ట్ ఫిల్మ్?!
మెగా కోడలుగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల త్వరలోనే ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతోందని ఈ టాక్ బయటకు వచ్చింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్నారు వైద్యులు. అటువంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కబోతోందట. అంతేకాదు, ఈ షార్ట్ ఫిల్మ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు […]









