బోయ‌పాటికి బాల‌య్య గ్రీన్‌సిగ్నెల్‌..బ‌రిలోకి దిగేది అప్పుడేన‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా.. క‌రోనా సెకెండ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా జోరు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే […]

విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూ రికార్డ్‌..ఆ ఒక్క లుక్కుతో 20 ల‌క్ష‌లు!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే […]

`పుష్ప`పై న్యూ అప్డేట్‌..విడుద‌ల అప్పుడేన‌ట‌?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫాహద్‌ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప విడుద‌ల‌పై ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. పుష్ప మొద‌టి భాగాన్ని […]

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..45 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిన్న‌ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్ రాబోతోందా … ?

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా అన్ని సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఇక ఈ క‌రోనా వ‌చ్చాక ఓటీటీల జోరు అంతా ఇంతా కాదు. పెద్ద సినిమాలు కూడా వీటిలోనే వ‌స్తున్నాయి. క‌రోనా టైమ్‌లో వీటి డిమాండ్ అమాంతం పెరిగింద‌ని చెప్పాలి. దీంతో స్టార్ హీరోయిన్ ల‌తో పాటు హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు సమంత, కాజల్ అగర్వాల్ , తమన్నా లాంటి వాళ్లు వెబ్ సిరీస్ ల […]

`సర్కారు వారి పాట`పై న్యూ అప్డేట్‌..మ‌హేష్ దిగేది అప్పుడేన‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతున్న వేళ క‌రోనా విరుచుకు ప‌డింది. దాంతో […]

మ‌ళ్లీ ఆ స్టార్ హీరోతో జోడీ క‌ట్ట‌బోతున్న సాయి ప‌ల్ల‌వి?!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్, టాలీవుడ్ టాలెండెట్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ […]

ప్రత్యేక అనుమతితో అమెరికాకి ప‌య‌న‌మైన ర‌జ‌నీకాంత్!

సౌత సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు ఉద‌యం ప్రైవేట్ విమానంలో కుటుంబసభ్యులతో కలిసి అమెరికాకు ప‌య‌న‌మ‌య్యారు. నిజానికి ప్రస్తుత క‌రోనా పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే వీలు లేదు. అయిన కూడా త‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా రజినీ సెంట్రల్ గవర్నమెంట్‌కు అనుమ‌తి కోరుతూ లెటర్ రాశారు. అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో అబ్రోడ్ పయనమయ్యారు. రజనీకాంత్ 2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెక్ […]

మ‌రో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతున్న స‌మంత‌?

పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న అక్కినేని వారి కోడ‌లు స‌మంత.. మ‌రోవైపు బిజినెస్ ఉమెన్‌గా కూడా స‌త్తా చాటుతోంది. ఏకమ్ అంటూ ఓ స్కూల్ స్టార్ట్ చేసిన ఈ అమ్మ‌డు.. ఆ మ‌ధ్య సాకీ పేరుతో బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. సాకీ అనేది ఆన్‌లైన్ బిజినెస్ కావ‌డంతో విదేశాకు చెందిన వారు కూడా ఆర్డ‌ర్స్ చేస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం సాకీ స్టోర్ దుస్తులను […]