రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచేసిన ర‌వితేజ‌..ఒక్కో సినిమాకు..?

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఇటీవ‌ల క్రాక్ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. క్రాక్ త‌ర్వాత ప‌డిపోయిన ర‌వితేజ మార్కెట్ కూడ బాగా పెరిగింది. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయ‌ర్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం త‌ర్వాత శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్‌ మూవీ చేయబోతున్నాడు. […]

రష్మిక కోసం సొంత ఊరు వెళ్లిన అభిమాని..చివ‌ర్లో ఊహించని షాక్‌!

అభిమానులందు వీరాభిమానులు వేర‌య అని నిరూపించుకున్నాడు ఓ వ్య‌క్తి. త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డ‌మే కాదు, నేషనల్ క్రష్ గా కూడా మారింది ర‌ష్మిక‌. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక‌కు రోజురోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వీరాభిమాని ర‌ష్మిక‌ను రియల్‌గా చూసేందుకు ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసి ఆమె సొంత ఊరు వెళ్లిపోయారు. అయితే ఎంతో క‌ష్ట‌ప‌డి వెళ్లిన స‌ద‌రు అభిమానికి చివ‌ర్లో ఊహించ‌ని షాక్ త‌గిలింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..తెలంగాణకు […]

చిరుకి జోడీగా బాలీవుడ్ భామను దింపుతున్న బాబీ?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్డ‌ర్ బాబీ కాంబోలో త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో చిరుకి జోడీగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను ఎంపిక చేశార‌ట‌. ఇటీవ‌లె ద‌ర్శ‌కుడు బాబీ.. సోనాక్షితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా ఆమె ఈ సినిమాలో […]

విల‌నిజం చూప‌బోతున్న సాయిప‌ల్ల‌వి..నాని మూవీపై న్యూ అప్డేట్‌!

ఇప్ప‌టి వ‌ర‌కు ఫీల్ గుడ్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సాయి ప‌ల్ల‌వి.. త్వ‌ర‌లోనే విల‌నిజం చూపించ‌బోతోంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒక‌టి. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్టు ఎప్పుడో క‌న్ఫార్మ్ అయింది. అయితే ఈ మూవీలో సాయి ప‌ల్ల‌విది హీరోయిన్ పాత్ర కాదని, విలన్ అని ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా […]

ర‌స‌వ‌త్త‌ర పోరు..`మా` ఎన్నిక‌ల బ‌రిలో న‌టి హేమ?!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌, మంచు వారి అబ్బాయి మంచు విష్ణు తో పాటు జీవితా రాజ‌శేఖ‌ర్ కూడా పోటీలో దిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రేసులో సీనియ‌ర్ న‌టి హేమ‌ పేరు కూడా వ‌చ్చి చేరింది. అధ్యక్ష పదవి కోసం తాను బరిలోకి దిగుతున్నట్టు హేమ ప్ర‌క‌టించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇప్పటికే […]

ఏపీలో కొత్త‌గా 4,684 క‌రోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్య‌ధికం!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

ప్రభాస్ ఒక్క ఏడాదిలో అన్నీ కోట్లు వదులుకున్నారా..?

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో ప్రభాస్ పేరు ఒక బ్రాండ్ లాగా మారిపోయింది. అలాగే ఇప్పుడు తాను ఓ మూవీ ఒప్పుకుంటే మినిమమ్ దాని ఫస్ట్ డే క‌లెక్ష‌న్ల లెక్కే సుమారు 100 కోట్ల మార్క్ నుంచి మొద‌ల‌వుతోంది. ఒక‌వేళ సినిమా గ‌న‌క హిట్ టాక్ వస్తే అది ఎక్కడ ఆగుతుందో కూడా చెప్పలేని ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. అలాంటి స్టార్ డ‌మ్‌ తెచ్చుకున్న నేష‌న‌ల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన సినిమాలకు కూడా సుమారు రూ.100 కోట్లకు […]

రెండు భాగాలుగా ప్రభాస్‌ సినిమా ?

డార్లింగ్ ప్ర‌భాస్ హీరోగా ప్రశాంత్‌ నీల్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా సలార్‌. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్న ఈ పాన్‌ ఇండియన్ సినిమాను రెండు భాగాలుగా తీస్తార‌ని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కథ విడిది ఎక్కువ‌గా ఉండ‌టంతో పార్ట్‌-1, పార్ట్‌-2గా స‌లార్‌ను తీసు ఛాన్స్ ఉంది. ఇలా తీస్తేనే బాగుంటుందనే ఆలోచనలో డైరెక్ట‌ర్ ప్రశాంత్‌ నీల్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం తీస్తున్న ప్యాన్ ఇండియ‌న్ సినిమాలు అన్నీ రెండు భాగాలుగా తెర‌కెక్కుతున్న విష‌యం […]

ఆక‌ట్టుకుంటున్న మ‌హేష్ మేన‌ల్లుడి `హీరో` టీజ‌ర్‌!

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేన‌ల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ గ‌ల్లా జయదేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రానికి హీరో అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీరామ్‌ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ […]