వీర్యం తీసిన కొద్ది సమయానికే దారుణం..?

కరోనా కారణంగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న భర్త వీర్యం కావాలని ఓ భార్య కోర్టుకు ఎక్కింది. తనకు తన భర్త వల్లే పిల్లల్ని కనాలని ఉందని అందుకోసం భర్త వీర్యం కావాలని కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కోరిక ప్రకారం ఆమె భర్త వీర్యాన్ని భద్రపరచాలని హైకోర్టు హాస్పిటల్ సిబ్బందిని ఆదేశించింది. అయితే వీర్యం తీసిన కొద్దిగంటల్లోనే కరోనాతో బాధపడుతున్న ఆ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి […]

మోహన్‌లాల్ తో ఛాన్స్ కొట్టేసిన మీనా..?

దృశ్యం సినిమాలో మోహన్ లాల్ తో జోడీ కట్టి హిట్ కొట్టిన సీనియర్ నటి మీనా మరోసారి ఆయనతో నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో మోహన్ లాల్, మీనాలకు సూపర్ జోడిగా పేరుంది. ఇప్పటికే పలు హిట్ సినిమాలు చేసిన ఈ జంట తాజాగా మరోసారి తెరపైకి రానున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌లో పృధ్వీరాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో డాడీ’ సినిమాలలో వీరిద్దరూ జతకట్టనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ ఫిల్మ్ ని ఆంటోనీ పెరుంబవూర్ […]

హాట్‌స్టార్‌లో వెంకీ `దృశ్యం 2`..విడుద‌ల‌కు డేట్ లాక్‌?

విక్ట‌రీ వెంక‌టేష్, మీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం దృశ్యం 2. మలయాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన దృశ్యం 2ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దృశ్యం 2 శాటిలైట్‌, డిజిటల్‌, డైరెక్ట్‌-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్‌ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం […]

గృహిణుల కోసం రంగంలోకి కమల్..?

మహిళల అభ్యున్నతికి పాటుపడి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ అధికార డీఎంకే పార్టీని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం గృహిణులకు ప్రతినెలా రూ.1000లు చెల్లించే పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. పనులు దొరకక.. డబ్బులు లేక సామాన్య […]

వ‌రుణ్ తేజ్ `గ‌ని` సెట్స్‌లో పుష్ప‌రాజ్ సంద‌డి!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం `గ‌ని`. బాక్సాంగ్ నేప‌థ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో వ‌రుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక ఈ మూవీతోనే అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకట్(బాబీ) నిర్మాతగా మారారు. మరో నిర్మాత సిద్దు ముద్దా తో కలిసి అల్లు వెంక‌ట్ గని చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా […]

పూజా హెగ్డే గొప్ప మ‌న‌సుకు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు!

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పూజా హెగ్డే.. మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బుట్ట‌బొమ్మ‌.. ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌, అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌, విజ‌య్ ద‌ళ‌ప‌తి స‌ర‌స‌న బీస్ట్ తో పాటు ప‌లు బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న పూజా త‌న‌లో ఉన్న మ‌రో కోణాన్ని అంద‌రికీ […]

భ‌ర్త అరెస్ట్‌తో శిల్పా శెట్టి కీల‌క నిర్ణ‌యం..?!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భార్య‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. పేరుకు లండన్ వ్యాపారిగా పరిచయం ఉన్న రాజ్ కుంద్రా.. మ‌రోవైపు ఓ చీకటి వ్యాపారానికి అధిపతిగా కూడా చెలామణి అవుతున్నాడ‌ని బలమైన ఆధారాలు సంపాదించిన పోలీసులు.. మంగ‌ళ‌వారం అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. భ‌ర్త అరెస్ట్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన‌ శిల్పా శెట్టి.. ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ప్ర‌స్తుతం ఆమె జడ్జిగా ఉన్న ఓ […]

భార‌త్‌లో స్వ‌ల్పంగా దిగొచ్చిన క‌రోనా కేసులు..483 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న కూడా క‌రోనా కేసులు స్వ‌లంగా దిగిరానా.. మ‌ర‌ణాలూ త‌గ్గు ముఖం ప‌ట్టాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 35,342 మందికి […]

సూర్య బ‌ర్త్‌డే..అదిరిపోయిన డ‌బుల్ ట్రీట్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య త‌న 40వ చిత్రాన్ని పాండిరాజ్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానితి మారన్ సమర్పణ లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. అయితే నేడు సూర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా నుంచి డ‌బుల్ ట్రీట్స్ వ‌చ్చాయి. మొద‌ట ఫస్ట్ లుక్ వ‌దిలిన చిత్ర యూనిట్‌.. ఆ త‌ర్వాత సెకండ్ లుక్ ను కూడా విడుద‌ల […]