యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినహా.. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే ఈ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇప్పటి వరకు చరణ్ మాత్రమే ఎక్కువగా […]
Tag: Latest news
కాజోల్కు ఎంత పొగరు..మండిపడుతున్న నెటిజన్లు..వీడియో వైరల్!
బాలీవుడ్ భామ కాజోల్పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన పనికి పొగరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కాజోల్ బుధవారం 47వ పుట్టినరోజు జరుపుకుంది. కరోనా కారణంగా చాలా సింపుల్గా కాజోల్ బర్త్డే వేడుకలు జరిగాయి. అయితే కాజోల్ బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని ముగ్గురు పిల్లలతో ఎంతో ఆశగా కేక్తో జుహూలోని ఆమె ఇంటికి చేరుకున్నారు. తాము తెచ్చిన కేక్ను కాజోల్తో కట్ చేయించాలని తపించారు. ఇది తెలుసుకున్న కాజోల్ […]
భర్త కోసం కాజల్ కీలక నిర్ణయం..మళ్లీ అలా..?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక గత ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది కాజల్. పెళ్లి తర్వాత పెద్దగా పర్సనల్ లైఫ్కు టైమ్ కేటాయించకుండానే ఆచార్య సెట్స్లో జాయిన్ అయిపోయింది. ఆ తర్వాత భర్త […]
వామ్మో..ఇదెక్కడి చోద్యం..నడిరోడ్డుపై స్నానం చేసిన ప్రముఖ నటుడు!
నడిరోడ్డు స్నానం చేశాడు ప్రముఖ నటుడు. అది కూడా అర్థరాత్రి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ప్రముఖ ఫిట్నెస్ ఫ్రీక్, నటుడు, మోడల్ మిలింద్ సోమన్ మొన్నామధ్య గోవా బీచ్లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. అంతేకాకుండా.. అందుకు సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో పెట్టి వార్తల్లో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈయన నడిరోడ్డు మీద స్నానం చేశాడు. అది కూడా రాత్రిపూట. అయితే దేనిగురించైనా […]
ఏంటీ..సుమను గంగవ్వ అంత మాటందా..? లబోదిబోమంటున్న ఫ్యాన్స్!
మై విలేజ్ షో తో య్యూట్యూబ్ స్టార్గా ఎదిగిన గంగవ్వ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ షో తర్వాత గంగవ్వ ఫాలోంగ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే కొందరు హీరోలు తమ సినిమాలో గంగవ్వను ఏరి కోరి పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. స్టార్ మాలో ప్రసారమవుతున్న స్టార్ట్ మ్యూజిక్ షోలో పాల్గొంది గంగవ్వ. ఈ షోకు సుమ యాంకర్. […]
డైరెక్టర్ శంకర్కు దిల్ రాజు వార్నింగ్..అసలు మ్యాటరేంటంటే?
స్టార్ డైరెక్టర్ శంకర్కు దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అసలు ఈయన ఏ విషయంలో ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. అది తెలియాలంటే అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు […]
ఏపీలో కొత్తగా 2,209 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు.. రెండు రోజుల నుంచీ రెండు వేలకు పైగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]
ఒకే కారులో మహేష్, విజయ్ దళపతి..పిక్ వైరల్!
ఒకే కారులో మహేష్ బాబు, విజయ్ దళపతి ఎక్కడికి వెళ్లాడు..? అసలు వీరిద్దరూ ఎప్పుడు కలిశారు..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. మీ సందేహాలకు క్లారిటీ కావాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే మొన్నీ మధ్య […]
తాగేసి మా మామ నాతో అలా చేశాడు..హనీసింగ్ భార్య షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ గాయకుడు, నటుడు యోయో హనీ సింగ్పై ఆయన భార్య శాలిని కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ తల్వార్ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో గృహహింస చట్టం కింద శాలిని హనీ సింగ్ పై పిటిషన్ దాఖలు చేసింది. హనీసింగ్కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, అతడు తన కుటుంబసభ్యులతో కలిసి తనను తీవ్రంగా వేధించాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఆమె గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం కింద […]









