చిరుత పులిని దూరంగా చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంటుంది. అలాంటిది డైరెక్ట్గా వచ్చి నిలబడితే..ఇక గుండె ఆగిపోయినట్టే అవుతుంది. కానీ, సరిగ్గా నడవలేకపోతున్న ఓ డబ్బై ఏళ్ల చిరుతతో పోరాడి.. తన ప్రాణాలను రక్షించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట రాజధాని ముంబైలోని ఆరె ప్రాంతంలో ఓ చిరుతపులి సంచరిస్తోంది. అక్కడ చిరుత ఉందని గుర్తించకుండా ఓ బామ్మ అరుగు వద్దకు వచ్చి కూర్చుంది. అదును చూసుకున్న చిరుతు ఒక్కసారిగా భామపై దాడి చేసింది. దాంతో బెదిరిపడిన […]
Tag: Latest news
`పుష్ప`పై న్యూ అప్డేట్..ఫస్ట్ పార్ట్ విలన్ ఫాహద్ కాదట?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంటే.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం సుక్కు ఫస్ట్ పార్ట్ షూటింగ్ను శరవేగంగా పూర్తి చేసేందుకు […]
ఆకట్టుకుంటున్న `ఇదే మా కథ` ట్రైలర్..!
శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `ఇదే మా కథ`. గురు పవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా నిర్మించారు. ఈ మూవీ గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్ రైడర్లు […]
పవన్ విషయంలో మెగాహీరోలు మౌనం.. కారణం అదేనా?
`రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టికెట్ రేట్లు, ఆన్లైన్ అమ్మకాలు తదితర విషయాల్లో ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్పై వైఎస్ఆర్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో పవన్, పోసాని మధ్య వార్ నెలకొనగా.. ఇప్పుడా వార్ మరింత ముదురుతోంది. పోసాని వరుస ప్రెస్ మీట్లు పెడుతూ హద్దులు దాటేసి మరీ పవన్ను విమర్శిస్తున్నాడు. […]
భారత్లో మళ్లీ 20 వైలకు పైగా కరోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం ఇరవై వేలకు పైగా పాజిటివ్ […]
సుడిగాలి సుధీర్ పేరు అది కాదట..అసలు పేరేంటంటే?
సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ కమెడిమన్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎందరినో తన అభిమానులను మార్చుకున్నాడు. అమ్మాయి కలల రాకుమారుడిగా మారాడు. ఇక ఈ మధ్య హీరోగా కూడా మారిన సుధీర్.. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. సుధీర్ గురించి ఇంటస్ట్రింగ్ విషయం ఒకటి నెట్టింట వైరల్గా […]
ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేస్తున్న నాని..ఆందోళనలో ఫ్యాన్స్?
న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో ఆయన ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హీరోగా సత్తా చాటుతున్న ఆయన విలన్గా మారబోతున్నారట. అది కూడా ఓ స్టార్ హీరో మూవీ కోసమని ఓ టాక్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ విజయ్ థళపతి తన 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో ప్రకటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత […]
తూర్పుగోదావరి జిల్లాలో చిరు-పవన్ల పర్యటన..కారణం అదే!
రీల్ లైఫ్లో స్టార్ హీరోలు, రియల్ లైఫ్లో అన్నదమ్ములైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి అక్టోబరు 1వ తేదీన ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి శుక్రవారం తూర్పోగోదావరి జిల్లా వెళ్లబోతుండగా.. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు అక్టోబర్ […]
మంచు విష్ణుకి కలిసొచ్చిన పవన్ స్పీచ్..ఇక గెలుపు ఖాయమేనా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు సినీ ఇండస్ట్రీలో వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదివిని దక్కించుకునేందుకు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ, సీవీఎల్ నర్సింహరావు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ప్రధాన పోటీ మాత్రం ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానల్స్ మధ్యే నెలకొంది. ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో రెండు ప్యానల్ సభ్యులు ప్రచారంలో బిజీ బిజీ అయిపోయారు. అయితే కొద్ది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ […]









