బాలీవుడ్లో వరుస సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్న బ్యూటీ కియారా అద్వానీ కోసం సౌత్ హీరోలు పోటా పోటీ పడుతున్నారు. మొన్నా మధ్య కొరటాల శివ-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రం కోసం కియారాను సంప్రదించగా.. ఆమె అప్పటికే శంకర్-రామ్ చరణ్ మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ వైపు మరో స్టార్ హీరో చూస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ థళపతి […]
Tag: Latest news
మరో మల్టీస్టారర్కు రానా గ్రీన్సిగ్నెల్..ఈసారి ఏ హీరోతో అంటే?
ఆ మధ్య మల్టీస్టారర్ చిత్రాలు భారీగా పెరిగి పోతున్నాయి. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ లిస్ట్లో రానా దగ్గుబాటి ఒకరు. ఇప్పటికే ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో `బీమ్లా నాయక్` అనే మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నారు. అలాగే బాబాయ్ వెంకేటష్తో కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇక తాజాగా మరో మల్టీస్టారర్ చిత్రానికి రానా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు వార్తలు […]
ఏపీలో కొత్తగా 1,084 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేలకు లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,084 […]
తగ్గేదే లే అంటున్న ప్రియమణి..బుల్లి గౌనులో హాట్ షో!
ప్రియమణి అంటే తెలియని వారుండరు. `ఎవరే అతగాడు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ.. తక్కువ సమయంలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలోనే అగ్ర హీరోలందరి సరసనా ఆడిపాడి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హీందీ భాషల్లోనూ నటించిన ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ప్రియమణి టీవీ షోలు, […]
`లవ్ స్టోరి`కి బిగ్ షాక్.. గులాబ్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందిగా..!?
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలై సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా విడుదలైన ఈ చిత్రం.. కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. అయితే మొదటి మూడు రోజులు భారీ కలెక్షన్స్ను సాధించిన లవ్ స్టోరికి బిగ్ షాక్ తగిలింది. నాలుగు, ఐదు రోజుల కలెక్షన్స్పై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగానే […]
మా ప్రయాణం ఆగిపోతోంది..చాలా బాధగా ఉందంటున్న నాగచైతన్య!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. భారీ అంచనాల నడుము సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్లో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున్, డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ గెస్ట్లుగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో నాగ చైతన్య ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. చైతు మాట్లాడుతూ `ఈ నెల […]
భార్య బర్త్డే..అలా విషెస్ తెలిపిన అల్లు అర్జున్!
టాలీవుడ్ స్టైలిష్ అల్లు అర్జున్ సతీమణి, అల్లు వారి కోడలు స్నేహా రెడ్డి బర్త్డే(సెప్టెంబర్ 29) నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు మరియు అల్లు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. తన ప్రియమైన భార్యకు బన్నీ కూడా స్పెషల్గా బర్త్డే విషెస్ తెలిపారు. `నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. […]
పుష్ప సర్ప్రైజ్..షాకింగ్ లుక్లో దర్శనమిచ్చిన రష్మిక..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇర ఈ పాన్ ఇండియా చిత్రం రెండో భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం క్రిస్మస్ కానుకగాను విడుదల కాబోతోంది. అయితే రష్మిక ఫ్యాన్స్కు పుష్ప మేకర్స్ ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెబుతూ.. ఫస్ట్ […]
భారత్లో మరింత దిగజారిన కరోనా కేసులు..378 మంది మృతి!
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 18,870 మందికి […]









