పెళ్లైనా భార్య‌కు దూరంగానే ఉంటున్న సుమంత్ అశ్విన్..కార‌ణం అదే!

ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్ ఎస్ రాజు కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఈ మ‌ధ్యే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దీపిక అనే అమ్మాయిని సుమంత్ అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైనా భార్య‌కు సుమంత్ దూరంగా ఉంటున్నాడు. అస‌లు విష‌యం ఏంటంటే.. దీపిక చికాగోలోని ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు.పెళ్లైన నెల రోజుల‌కే ఆమె […]

పెళ్లి కాకుండానే త‌ల్లైన బిగ్‌బాస్ భామ‌..నెట్టింట ఫొటో వైర‌ల్‌!

సిరి హన్మంత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్ వీడియోల‌తో పాటు పలు సీరియ‌ల్స్‌లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌కు చేర‌వైన సిరి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మొద‌టి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో స్ట్రోంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సిరి.. ఎలాగైనా టైటిల్ కొట్టాల‌ని ఫుల్ స్ట్రేట‌జీతో ముందుకు దూసుకుపోతోంది. అయితే ఇలాంటి త‌రుణంలో సిరి సంబంధించిన ఓ షాకింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా […]

వింతలకే వింత..ఆపరేషన్ టైమ్‌లో ఏడ్చినందుకు డాక్ట‌ర్లు అలా చేశార‌ట‌?

ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ఏడ్పు రావ‌డం స‌ర్వ సాధార‌ణం. భ‌య‌మేసో, బాధేసో ఏడుస్తుంటారు. కానీ, అమెరికాలో వింత‌ల‌కే వింత ఒక‌టి చోటుచేసుకుంది. ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ఓ యువ‌తి ఏడ్చినందుకు అద‌న‌పు బిల్లు వేసి డాక్ట‌ర్లు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికాలో మిడ్జ్ అనే యువతి పుట్టుమచ్చను తొలగించుకోవడానికి హాస్ప‌ట‌ల్‌కి వెళ్లింది. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేస్తుండ‌గా.. భయమేసి మిడ్జ్ ఏడ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే డిశ్చార్జి సమయంలో వేసిన బిల్లు […]

బిగ్‌బాస్-5లో ఫైన‌ల్స్‌కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ సీజ‌న్ 5 వాడివేడి సాగుతూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. మొద‌టి వారం నుంచి గొడ‌వ‌ల‌తో ర‌స‌వ‌త్త‌రంగా మారిన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి మ‌రియు ల‌హ‌రిలు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ప్ర‌స్తుతం హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే వీరిలో మాన‌స్‌, యాంక‌ర్ ర‌వి, హ‌మీద‌, సిరి, ప్రియాంక సింగ్‌, వీజె.స‌న్నీ, శ్రీ‌రామ‌చంద్ర‌, షణ్ముఖ్ జస్వంత్ ఈ ఎనిమిది మందీ ఫాలోయింగా ప‌రంగా మ‌రియు […]

`అఖండ‌`లో త‌న పాత్ర‌పై శ్రీ‌కాంత్ లీకులు..తిట్టుకోవడం ఖాయ‌మ‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌కాంత్‌.. అఖండ‌లో త‌న పాత్ర‌పై కొన్ని లీకులు వ‌దిలారు. ఆయ‌న మాట్లాడుతూ..అఖండ సినిమాలో విలన్ […]

బికినీ ఫొటో అడిగిన నెటిజ‌న్‌..అనుపమ అదిరిపోయే రిప్లై!

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కించిన `అ ఆ` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ‌.. శతమానం భవతి మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అనుప‌మ‌.. ఎప్పుడూ అందాల ఆర‌బోత‌కు ఆమ‌డ దూరంలో ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ త‌న‌దై అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకుంది. ఇక సోష‌ల్ […]

చేతులు పైకెత్తి మ‌రీ చూపిస్తున్న రాశి..హాట్ ఫొటోలు వైర‌ల్‌!

రాశి ఖన్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. మ‌నంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి.. ఊహలు గుసగుసలాడే గుర్తింపు సంపాదించుకున్న రాశి త‌క్కువ స‌మ‌యంలోనే ఇటు టాలీవుడ్‌లో, ఇటు కోలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులో నాగచైతన్య స‌ర‌స‌న `థ్యాంక్యూ`, గోపీచంద్ స‌ర‌స‌న‌ ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాలు చేస్తోంది. హిందీ షాహిద్‌ కపూర్‌తో ‘సన్నీ’, అజయ్‌ దేవగ‌ణ్‌తో ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌ల‌లో న‌టిస్తోంది. ఇక త‌మిళ్ విష‌యానికి వ‌స్తే.. ఈ బ్యూటీ అక్క‌డ దాదాపు అర‌డ‌జ‌న్ సినిమాల […]

ఏపీలో కొత్త‌గా 1,010 క‌రోనా కేసులు.. ఆ జిల్లాలోనే అత్య‌ధికం..!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేల‌కు లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,010 […]

తెర‌చాటునే తేల్చుకోవాలి..ప‌వ‌న్‌పై బాబూమోహ‌న్ షాకింగ్ కామెంట్స్‌!

గ‌త రెండు రోజులుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సినీ న‌టుడు పోసాని కృష్ణమురళి మ‌ధ్య వార్ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. టికెట్ల రేట్లు, ఆన్‌లైన్ అమ్మ‌కాల విష‌యంలో ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో.. వైఎస్ఆర్‌సీపీ నేత అయిన పోసాని ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ నానా బూత‌ల‌తో వాయించేస్తున్నారు. దాంతో మీడియాలో ఎక్కడ చూసిన పోసాని, పవన్ ల గురించే కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్ద‌రిపై న‌టుడు బాబూమోహ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న […]