ఏపీలో భారీగా క్షీణించిన క‌రోనా కేసులు..10 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేల‌కు లోపుగా న‌మోదు అవుతుండ‌గా.. నిన్న వెయ్యికి లోపుగా క్షీణించాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

టాప్ వేసుకుని ప్యాంట్ మ‌ర‌చిన అన‌సూయ‌..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గానే కాకుండా.. వెండితెర‌పై మంచి న‌టిగా కూడా ప్రూవ్ చేసుకున్న అందాల భామ అనసూయ భరధ్వాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటుగా పుష్ప‌, రంగమార్తాండ, ఖిలాడీ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తోంది. అలాగే త‌మిళంలో విజ‌య్ సేతుప‌తితో ఓ చిత్రం, మ‌ల‌యాళంలో మ‌మ్ముటి తో ఓ చిత్రం కూడా అన‌సూయ చేస్తోంది. మొత్తానికి వ‌రుస షూటింగ్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియా […]

`ఆర్ఆర్ఆర్‌`పై బిగ్ అప్డేట్‌.. విడుద‌ల‌కు డేట్ లాక్‌..?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. నిజానికి వ‌చ్చే నెల 13న ఈ చిత్రం విడుద‌ల కావాల్సిన ఉంది. కానీ, కరోనా […]

తాత‌ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అల్లు బ్ర‌ద‌ర్స్‌..పిక్స్ వైర‌ల్‌!

సినీ న‌టుడు అల్లు రామలింగయ్య.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. తనదైన కామెడీతో మూడు త‌రాల ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన ఆయ‌న‌.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో వంద‌ల పాత్ర‌ల‌కు ప్రాణాన్ని పోసిన అల్లు రామలింగయ్య జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు తాత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా హైదరాబాద్ లో అల్లు రామలింగయ్య పేరున నిర్మిస్తున్న […]

చైతు-సామ్ విడాకుల్లో బిగ్ ట్విస్ట్‌..ఖుషీ అయిపోతున్న ఫ్యాన్స్‌?!

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత విడాకులు తీసుకోబోతున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన మీడియా సైతం వీరి కాపురంపైనే ఫోక‌స్ పెట్టేసింది. త‌మ దాంప‌త్య జీవితంపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ అటు చైతు గానీ, ఇటు స‌మంత గానీ నోరు విప్ప‌నే విప్ప‌డం లేదు. దాంతో అక్కినేని అభిమానులు తెగ బాధ ప‌డిపోతున్నారు. చై-సామ్ విడిపోకూడ‌దంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆకాక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి విడాకులు వ్య‌వ‌హారంలో […]

ఆశ‌ల‌న్నీ దానిపైనే పెట్టుకున్న రాశి..అదృష్టం వ‌రించేనా?

మ‌నం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన అందాల భామ రాశి ఖ‌న్నా.. త‌క్కువ స‌మ‌యంలో ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ చిత్రాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న రాశి.. మాలీవుడ్ లో స‌త్తా చాటాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఆ మ‌ధ్య మోహన్ లాల్ న‌టించిన విలన్ చిత్రంతో మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన రాశి.. ఇప్పుడు `బ్రహ్మం` అనే చిత్రంలో న‌టిస్తోంది. రవి. కె. చంద్రన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ […]

భార‌త్‌లో 26,727 క‌రోనా కేసులు.. మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ […]

వ‌ర్కోట్ కాని ఎన్టీఆర్ మానియా..`ఎవ‌రు మీలో కోటీశ్వరులు`కు బిగ్ షాక్‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓవైపు వ‌రుస సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న రియాలిటీ షో `ఎవ‌రు మీలో కోటీశ్వరులు`కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌నదైన హోస్టింగ్‌తో ఈ షోను బాగానే హిట్ చేశారు ఎన్టీఆర్‌. ఆయ‌న హ‌యాంలో ఈ షో బాగానే రేటింగ్స్‌ను అందుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ద‌స‌రా ఎపిసోడ్‌కు మ‌హేష్‌ను కూడా తీసుకురాబోతున్నారు మేక‌ర్స్‌. అయితే ఇలాంటి త‌రుణంలో ఎవ‌రు మీలో కోటీశ్వరులుకు ఐపీఎల్ రూపంగా బిగ్ […]

`ఆచార్య‌`కు అనుకోని క‌ష్టం..ఈసారి ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. అయితే నిజానికి ఈ సినిమా మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ గత మూడేళ్ళుగా సాగుతూనే ఉంది. క‌రోనాతో స‌హా వివిధ కారణాల వల్ల […]