బిగ్‌బాస్-5లో ఫైన‌ల్స్‌కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ సీజ‌న్ 5 వాడివేడి సాగుతూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. మొద‌టి వారం నుంచి గొడ‌వ‌ల‌తో ర‌స‌వ‌త్త‌రంగా మారిన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి మ‌రియు ల‌హ‌రిలు ఎలిమినేట్ అయిపోయారు.

bigg boss 5 telugu contestants list with photos: bigg boss telugu season 5 contestants list with photos | Samayam Telugu Photogallery

ఇక ప్ర‌స్తుతం హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే వీరిలో మాన‌స్‌, యాంక‌ర్ ర‌వి, హ‌మీద‌, సిరి, ప్రియాంక సింగ్‌, వీజె.స‌న్నీ, శ్రీ‌రామ‌చంద్ర‌, షణ్ముఖ్ జస్వంత్ ఈ ఎనిమిది మందీ ఫాలోయింగా ప‌రంగా మ‌రియు స్ట్రేట‌జీ ప‌రంగా చాలా స్ట్రోంగ్‌గా క‌నిపిస్తున్నారు. ఖ‌చ్చితంగా ఈ ఎనిమిది మంది నుంచే ఐదురుగు కంటెస్టెంట్స్ ఫైన‌ల్స్‌కు వెళ్తార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

Bigg Boss Telugu 5 date locked; here's how much Nagarjuna charged per  episode

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అవుతుందో చూడాలి. కాగా, నాలుగో వారం నామినేష‌న్స్ విష‌యానికి వ‌స్తే..నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్, లోబో, ప్రియ, యాంకర్ రవి, సిరి, సన్నీ, కాజల్ ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యారు. వీరిలో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ లేదా లోబో ఈ వారం బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు.