వైర‌ల్ వీడియో: చిరుత‌తో 70 ఏళ్ల‌ భామ పోరాటం..చివ‌ర‌కు ఏమైందంటే?

చిరుత పులిని దూరంగా చూస్తేనే వెన్నులో వ‌ణుకు పుడుతుంటుంది. అలాంటిది డైరెక్ట్‌గా వ‌చ్చి నిల‌బ‌డితే..ఇక గుండె ఆగిపోయిన‌ట్టే అవుతుంది. కానీ, స‌రిగ్గా న‌డ‌వ‌లేక‌పోతున్న‌ ఓ డ‌బ్బై ఏళ్ల చిరుత‌తో పోరాడి.. త‌న ప్రాణాల‌ను ర‌క్షించుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Madhya Pradesh Couple Fights Off Leopard, Rescues Granddaughter From Big Cat's Jaws | ? LatestLY

మ‌హారాష్ట రాజ‌ధాని ముంబైలోని ఆరె ప్రాంతంలో ఓ చిరుతపులి సంచ‌రిస్తోంది. అక్క‌డ చిరుత ఉంద‌ని గుర్తించ‌కుండా ఓ బామ్మ‌ అరుగు వ‌ద్ద‌కు వ‌చ్చి కూర్చుంది. అదును చూసుకున్న చిరుతు ఒక్క‌సారిగా భామ‌పై దాడి చేసింది.

Watch: Woman Fights Off Leopard With Walking Stick In Mumbai

దాంతో బెదిరిప‌డిన భామ‌.. వెంట‌నే త‌న వ‌ద్ద ఉన్న చేతి క‌ర్ర‌తో ఎదురు దాడి చేస్తూ అర‌వ సాగింది. భామ్మ‌కు దెబ్బ‌కు ఆ పులి పురుగులు పెట్టింది. ఇక మ‌రోవైపు భామ అరుపు విన్న స్థానికులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని.. ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్లారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://twitter.com/sohitmishra99/status/1443263796886192128?s=20