బిగ్ బ్రేకింగ్‌: బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా కన్నుమూత!

`బాలికా వధు` సీరియ‌ల్‌ హీరో, బాలీవుడ్ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా క‌న్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో ఆకస్మాత్తుగా ఆయ‌న ప్రాణాలు విడిచారు. హాస్ప‌ట‌ల్‌కి తీసుకువెళ్లినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. శుక్లా మరణాన్ని ముంబైలోని కూపర్‌ ఆసుపత్రి ధృవీకరించింది. ప్ర‌స్తుతం సిద్ధార్థ్ శుక్లా మ‌ర‌ణ వార్త సంచ‌ల‌నంగా మారింది. 40 ఏళ్ళకే ఆయ‌న మృతి చెందడం అభిమానుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు. కాగా, మోడల్​గా పరిచమైన సిద్దార్థ్.. బుల్లితెర సీరియల్ బాలికా వధు(తెలుగులో […]

విజిల్స్ వేయిస్తున్న‌ `భీమ్లా నాయక్` ఫ‌స్ట్ సింగిల్‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. `సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు […]

బ‌న్నీతో విజ‌య్ దేవ‌ర‌కొండ పోటా పోటీ..ఇద్ద‌రూ త‌గ్గ‌డం లేదుగా!

ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రెటీలు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్నారు.ఎప్ప‌టిక‌ప్పుడు వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా షేర్ చేస్తూ.. ఫాలోవ‌ర్స్‌ను భారీగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, రెడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ పోటా పోటీ ప‌డుతున్నారు. మొన్నీ మ‌ధ్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ‌న్నీ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఏకంగా 13 మిలియన్ల‌కు చేరుకుంది. దాంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ ఉన్న హీరోగా బ‌న్నీ రికార్డు క్రియేట్ […]

ఫ‌స్ట్ మూవీకి ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా..?అస్స‌లు న‌మ్మ‌లేరు!

మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడప తొక్కిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. `ఖయామత్ సే ఖయామత్ తక్` అనే హిందీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నటుడు సుమంత్ చెల్లెలు సుప్రియ హీరోయిన్‌గా న‌టించింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబరు 11న విడుద‌లై ఓ మోస్త‌రుగా […]

భార‌త్‌లో మ‌ళ్లీ ఊపందుకుంటున్న క‌రోనా..కొత్త‌గా ఎన్ని కేసులంటే?

పెను భూతంలా ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుంటోంది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 […]

ప‌వ‌న్ బ‌ర్త్‌డే..నిప్పు కణం అంటూ చిరు ఎమోష‌న‌ల్ పోస్ట్!

అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మిగిలిన హీరోలంద‌రికీ అభిమానులు ఉంటే.. ప‌వ‌కు మాత్రం భ‌క్తులు ఉన్నారు. వారు ప‌వ‌న్ కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెన‌క‌డుగు వేయ‌రంటే అతిశయోక్తి కాదు. అంత‌లా కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్నారీయ‌న‌. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం, సమాజానికి పట్టిన బూజు దూలపడానికి న‌డుము బిగించిన ప‌వ‌న్ బ‌ర్త్‌డే […]

ప‌వ‌న్ చేసిన ఆ త‌ప్పే మ‌హేష్‌కు, ర‌వితేజ‌కు క‌లిసొచ్చిందా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన త‌ప్పు మ‌హేష్‌కు, ర‌వితేజ‌కు క‌లిసిరావ‌డం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప‌వ‌న్ హీరోగా `బ‌ద్రి` సినిమాను తెర‌కెక్కించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. తొలి సినిమాతోనే బ్ల‌క్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న పూరీ.. మ‌ళ్లీ లాంగ్ గ్యాప్‌ త‌ర్వాత ప‌వ‌న్‌తో `కెమెరామెన్ గంగతో రాంబాబు` మూవీ తీశాడు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ రెండు సినిమాల మధ్యలో […]

మళ్లీ జనతా లుక్‌లోకే మారిన ఎన్టీఆర్‌..పెరిగిపోతున్న అనుమానాలు?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు భీమ్ లుక్‌లో గంభీరంగా క‌నిపించిన ఎన్టీఆర్‌.. ఉన్న‌ట్టు ఉంది `జనతా గ్యారేజ్` మూవీ లుక్ లోకి మారిపోయారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ వరు […]

ప‌వ‌న్ బ‌ర్త్‌డే: మోత‌మోగిపోనున్న వ‌రుస స‌ర్‌ప్రైజ్‌లు..టైమింగ్స్ ఇవే..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ పేరు వింటేనే ఆయ‌న అభిమానుల్లో ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ పుట్టుకొచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో అయిపోయారు. సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ప‌వ‌న్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ హంగామా చేస్తున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమాల నుంచి వ‌రుస […]