రాజాంలో తగ్గని గ్రీష్మ..టీడీపీకి తలనొప్పి.!

రాజాం నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత విభేదాలు తగ్గడం లేదు. సీటు కోసం నేతల మధ్య పోటీ తీవ్రమవుతుంది. ఇటీవల చంద్రబాబు రాజాంకు వచ్చినా సరే సీటు విషయం తేలలేదు. దీంతో ఇటు ఇంచార్జ్ కొండ్రు మురళీమోహన్, అటు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రతిభాని తప్పించి కొండ్రుకు రాజాం సీటు ఇచ్చారు. కానీ కొండ్రు ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు అడ్రెస్ లేరు. మళ్ళీ టీడీపీ బలపడుతుండటంతో కొండ్రు […]

రాజాం సీటులో గ్రీష్మ..చినబాబు గ్రీన్ సిగ్నల్?

ఏపీలో కొన్ని స్థానాల్లో టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సీటు దక్కించుకోవడం నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో రాజాం సీటులో కూడా పోటీ ఉంది. ఇక్కడ మొదట నుంచి ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి..తన కుమార్తె గ్రీష్మకు సీటు ఇప్పటించుకోవాలని చూస్తున్నారు. అయితే వరుస ఓటముల వల్ల గత ఎన్నికల్లో రాజాం సీటుని కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రు మురళికి సీటు ఇచ్చారు. కానీ వైసీపీ వేవ్ లో […]