టాలీవుడ్ లో వరుస అపశకునాలు…ఆ పాపమే శాపంగా మారిందా..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి అపశకునాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడో 9 సంవత్సరాల కిందట ఇలా కొద్ది గ్యాప్ లోనే టాలీవుడ్ ప్రముఖులని కోల్పోయింది. మళ్లీ ఇప్పుడు ఇదే రిపీట్ అవ్వడం బాధాకరం. ఇప్పుడు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఏమైందని చర్చ మరోసారి మొదలైంది. డిసెంబర్ నెల నుంచి టాలీవుడ్ లో వరుస విషాదాలు పట్టి పీడిస్తున్నాయి. కైకాల సత్యనారాయణ, చలపతిరావు, వల్లభనేని జనార్ధన్ మరణంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త […]

కైకాల ఆరోగ్యం విషమం : క్లారిటీ ఇచ్చిన కుమార్తె..!

టాలీవుడ్ సీనియర్ నటుడు, ఎన్టీఆర్, ఏఎన్నార్ సమకాలికుడైన కైకాల సత్యనారాయణ కొద్ది రోజులుగా అనారోగ్యంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించింది అంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఇవాళ ఉదయం కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషయమై అపోలో ఆసుపత్రి విడుదల చేసింది. ‘ కైకాల సత్యనారాయణ ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. రక్త పోటు తగ్గింది. కిడ్నీల పనితీరు […]