అఫీషియల్.. 15 ఏళ్ళ తర్వాత భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరో.. షాక్ లో ఫ్యాన్స్..!

స్టార్ నటుడు జయం రవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవ‌స‌రంలేదు. తెలుగులోను పలు సినిమాలో నటించి మెప్పించిన జయం రవి 2009లో ఆర్తి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొద్ది నెలలుగా భార్యతో విభేదాలు కారణంగా ఆమెకు దూరంగా ఉంటున్న జయం రవి తాజాగా త‌న‌కు విడాకులు ఇచ్చినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక ఆ విషయాలు ప్రకటంచే నోట్‌లో.. జీవితంలో ఎన్నో అధ్యయనాలు ఉంటాయని.. […]