Tag Archives: jathi ratnalu

ఆ సీక్వెల్‌ను ‘ఢీ’కొంటున్న జాతిరత్నాలు భామ!

థియేటర్లకు ఎగబడేవారు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీక్వెల్ సినిమా అయినా కూడా కథలో పస లేకపోతే అదో నస అంటున్నారు నేటి ప్రేక్షకులు. ఇప్పుడు ఇలాంటిదే ఓ ఆసక్తికరమైన సీక్వెల్ చిత్రం గురించి చర్చ సాగుతోంది. గతంలో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘ఢీ’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణు, జెనీలియా, శ్రీహరి నటన ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే

Read more

వెంకీతో జాతిరత్నాలు దర్శకుడు.. త్వరలోనే సినిమా?

దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా ఇంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు అనుదీప్. ఈ సినిమా తర్వాత అనుదీప్ కు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఇక తన తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నారు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వని అనుదీప్, ఇటీవల స్టార్ హీరో అయినా విక్టరీ వెంకటేష్ కి కథ వినిపించాడట. కామెడీ

Read more

జాతి రత్నాలు బామ్మ డిఫరెంట్ గెటప్స్.. అందుకోసమేనా?

న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. యూట్యూబర్‌గా ఫ‌రియాకు మంచి గుర్తింపు ఉంది. ఇక జాతి ర‌త్నాలు మూవీలోని చిట్టీ పాట ద్వారా ఫరియా మరింత ఫేమ్‌ని సంపాదించుకుంది. అందులో క్యూట్ లుక్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే ఈమె ఆరేళ్ల వయసులోనే యాక్టర్ కావాలని అనుకుందట. అందుకే డిఫరెంట్ డిఫరెంట్

Read more

రెమ్యూనరేషన్ పెంచిన చిట్టి ఫరియా..!?

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌ ఇంకా స్మైల్తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఫరియా. దీంతో ఆమెకు పలు నిర్మాతల నుంచి మంచి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా సినిమాలకంటే షాప్ ఓపెనింగ్స్ తో ఈ అందాల పొడుగు సుందరి బాగా సంపాదిస్తుందట. ఒక్కో షాప్ ఓపెనింగ్‌కి దాదాపు 15 లక్షల వరకు అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, మాస్

Read more

మరో నాలుగు రోజుల్లో ప్రైమ్‌లో రానున్న జాతిరత్నాలు..!?

ఈ మధ్య కాలంలోప్రేక్షకుల్ని బాగా నవ్వించిన చిత్రం జాతిరత్నాలు. కథ కంటే కామెడీ మీద ఎక్కువ దృష్టి పెట్టిన డైరెక్టర్‌ అనుదీప్‌ ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో విజయం సాధించాడు. మార్చి 11న విడుదల అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రధాన తారాగణం అయిన నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇకపోతే కరోనా భయంతో థియేటర్‌కు వెళ్లలేని

Read more