పైటకొంగు జారవిడిచి ఎద అందాలు చూపిస్తున్న ఫరియా అబ్దుల్లా… తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్..

జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఫరియా అబ్దుల్లా గురించి మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. జాతిరత్నాలు సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టితో ప్రేమాయణం నడిపిస్తూనే, కోర్ట్ సన్నివేశాలలో కామెడీతో అదరగొట్టేసింది ఫరియా. ప్రస్తుతం ఈ అమ్మడుకి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

 

 

సోషల్ మీడియాలో కుర్రాళ్లకు పిచ్చెక్కించే గ్లామర్ ఫోజులతో రెచ్చిపోతుంది. చిన్న చిన్నగా గ్లామర్ డోస్ పెంచేసి కమర్షియల్ చిత్రాలలో అందాల ఆరబోతకు సిద్ధంగా ఉన్నానని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేస్తుంది ఈ సుందరి. తాజాగా ఈ బ్యూటీ చీర కట్టి రెచ్చిపోయింది. రెడ్ కలర్ బ్లౌస్, క్రీమ్ కలర్ శారీలో కుర్రాళ్లకు పిచ్చెక్కించే పోజులు ఇస్తుంది. పైట కొంగును జారవిడిచి మరీ అందాలు ఆరబోస్తుంది. స్లీవ్లెస్ బ్లౌజ్ లో పైట జారిన ఫరియా ని చూస్తే ఎలాంటి వారైనా ఆమె మాయలో పడాల్సిందే.

నిజానికి ఫరియా అబ్దుల్లా గ్లామర్ పరంగా కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంది. కానీ జాతిరత్నాలు సినిమా తరువాత ఆ లెవెల్ లో హిట్ మాత్రం అందుకోలేకపోతుంది. ఈ అమ్మడు నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగారాజు’ సినిమాలో ‘వాసివాడి తసదియ్యా’ పాటకు స్టెప్పులు వేసి ఆడియన్స్ ని అల్లరించింది. ఈమె చివరిగా ‘రావణాసుర’ సినిమాలో నటించింది. మరి తన గ్లామర్ చూసి అయిన మంచి అవకాశాలు ఈ చిన్నదాన్ని వరిస్తాయో చూడాలి.