బెజవాడలో టీడీపీకి 2-జనసేనకు 1…ఫిక్స్ అయింది.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేయడం అనేది దాదాపు ఖాయమైంది. అధికారికంగా పొత్తుపై ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ లోపు అంతర్గతంగా సీట్లపై చర్చ నడుస్తుంది. టి‌డి‌పి..జనసేనకు ఏ ఏ సీట్లు వదులుతుందనేది పెద్ద చర్చగా మారింది. కొన్ని సీట్ల విషయంలో జనసేన గట్టిగానే పట్టు పడుతుంది. అలాగే టి‌డి‌పి సైతం ఆ సీట్లని వదులుకోవడానికి రెడీగా లేదు. కానీ సీట్లపై చర్చలు పూర్తిగా చంద్రబాబు, పవన్ చూసుకుంటారు. ఇంకా వారు డిసైడ్ చేసిందే […]

విశాఖలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ.!

అధికారికంగా టి‌డి‌పి-జనసేన పొత్తుపై ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయనే అంశంపై మాత్రం చర్చ నడిచిపోతుంది. పైగా ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్..త్వరలోనే జనసేన ఏ సీట్లలో పోటీ చేస్తుందో చెబుతామని అన్నారు. అంటే అన్నీ సీట్లలో జనసేన పోటీ చేయడం లేదు. దీని బట్టి చూస్తే టి‌డి‌పితో పొత్తు రెడీ అయినట్లే. అందుకే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో చర్చలు నడుస్తున్నట్లు […]

టీడీపీ కోటని కూల్చనున్న వైసీపీ..తొలిసారి ఇలా.!

గత ఎన్నికల్లో వైసీపీ అద్భుతమైన విజయం సాధించిన..ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంతవరకు వైసీపీ జెండా ఎగరలేదు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే టి‌డి‌పి కంచుకోటలుగా ఉన్న స్థానాలపై ఫోకస్ పెట్టి బలం పెంచుకుంటూ వస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కొన్ని టి‌డి‌పి కంచుకోటలని వైసీపీ కూల్చే అవకాశాలు […]

ఆ రెండు జిల్లాలేనా పవన్ టార్గెట్…!?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్. అందుకే దాదాపు రెండేళ్లుగా అధికార పార్టీపై మాటల తూటాలు ఎక్కుపెట్టిన పవన్… అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా క్రమంగా ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సభకు పెద్ద ఎత్తు అభిమానులు వస్తున్నప్పటికీ… వారంతా ఓటర్లు మారడంలో విఫలమవుతున్నారు. దీంతో ఈ సారి మాత్రం ఆ పరిస్థితిని మార్చేందుకు స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. గతంలో మాదిరి ఆవేశ […]

దివిసీమలో టీడీపీ-జనసేన పోరు..సీటుపై ట్విస్ట్.!

టీడీపీ-జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఇంకా సెట్ కాలేదు..కానీ ఇప్పటినుంచే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఏ ఏ సీట్లలో ఓట్లు చీల్చి గెలుపోటములని తారుమారు చేశారో.ఆ సీట్లని ఇప్పుడు జనసేన కావాలని అనుకుంటుంది. పొత్తులో భాగంగా ఆ సీట్లు తీసుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో మూడు సీట్లపై జనసేన ఫోకస్ పెట్టింది. కృష్ణాలో 7 సీట్లు […]

కృష్ణాలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ..వైసీపీకి మేలే.!

టి‌డి‌పి-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ అనధికారికంగా మాత్రం పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. రెండు పార్టీలు ఒకే లైన్ లో వెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే తెలుస్తోంది. అందుకే అప్పుడే సీట్ల గురించి కూడా చర్చలు నడిచిపోతున్నాయి. ఇప్పటికే పలు సీట్ల కోసం అటు టి‌డి‌పి, ఇటు జనసేన నేతలు పట్టు పడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో సీట్ల కోసం అప్పుడే పోటీ […]

ఆ సీటులో టీడీపీ వర్సెస్ జనసేన..ఏం డిసైడ్ చేస్తారు?

టీడీపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ ఈ లోపే సీట్ల కోసం రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. పొత్తులో భాగంగా కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. సీటుని తాము దక్కించుకోవాలంటే..తాము దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలోని పెడన సీటు కోసం టి‌డి‌పి, జనసేనలు గట్టిగా పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జోగి రమేశ్ పోటీ చేసి దాదాపు 62 వేల ఓట్లు దక్కించుకున్నారు. […]

పొలిటికల్ “గేమ్ ఛేంజర్”గా పవన్.. “ప్రేమ వాలంటీర్” తో “పవర్” మారుతుందా…?

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హిట్ పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు అసలు మాకు ఈ రాజకీయాల గోల వద్దు అనుకున్న వాళ్లు కూడా 2024 లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు సీఎం పదవిని చేపడతారు అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు నిన్న మొన్నటి వరకు పవన్ […]

పవన్ కళ్యాణ్ ని “అమ్మ నా బూతులు” తిడుతున్న.. మెగా ఫ్యామిలీ రియాక్ట్ కాకపోవడానికి కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకెళ్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు . మాటకు ముందు ఓ సారి ఆయన మూడు పెళ్లిళ్లు.. మాటకు వెనకాల మరోసారి ఆయన మూడు పెళ్లిళ్లు తీసుకొస్తూ ఆయనను బాగా టార్గెట్ చేస్తున్నారు . కొంతమంది రెచ్చిపోయి ఆయన పరసనల్ విషయాలను సైతం బయటపడుతూ మరింత వల్గర్ ట్రోల్ […]