జేమ్స్ బాండ్ డేనియల్ క్రెగ్ కి అరుదైన గౌరవం..?

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాండ్ సిరీస్ లో అత్యధికంగా సినిమాలు చేసిన హీరోగా డేనియల్ క్రెగ్ రికార్డు సృష్టించడం కూడా జరిగింది. జేమ్స్బాండ్ సినిమాలో నటించిన యాక్టర్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక అలాంటి డేనియల్‌ క్రెగ్ కి అరుదైన గౌరవం లభించింది. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ వాక్ ఆఫ్ ఫేమ్‌ స్టార్‌తో డేనియల్‌ని సత్కరించింది. లెజెండరీ బాండ్ […]