అక్కినేని అఖిల్. జైనబ్‌ల వివాహం హైదరాబాద్‌లో.. నాగార్జున ఇంటి వద్ద అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి నిన్న ఉదయం 3:30 గంటలకు కుటుంబ సభ్యులు అతి తక్కువ మంది సెలబ్రిటీల సమక్షంలో చాలా ఘనంగా జరుపుకున్నారు. కాగా.. పెళ్లి.. రిసెప్షన్ను మాత్రం జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ వేడుకకు పలువురు ప్రముఖ, సెలబ్రిటీతో పాటు రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బిజినెస్ […]
Tag: jainab ravidjj
అక్కినేని ఫ్యామిలీ మరో గుడ్ న్యూస్.. ఒకే ఏడాది మూడు శుభకార్యాలంటు నాగార్జున కామెంట్స్..
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఎంత హ్యాపీగా ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ని ఎదుర్కొన్న అక్కినేని నాగార్జున.. ఆయన కొడుకులను పట్టించుకోవడం లేదంటూ.. అసలు కొడుకుల పెళ్లి పైన శ్రద్ధ లేదంటూ, వాళ్ళ కెరియర్ గురించి లెక్క చేయడం లేదంటూ, ఈన సినిమాలు, బిజినెస్, బిగ్ బాస్ అంటూ ఆస్తులు గడించడం పైనే కాన్సన్ట్రేషన్ అంత అంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే నాగార్జున ఈ విమర్శలన్నింటికి […]