పెద్ద రిస్కే తీసుకుంటున్న నాగచైతన్య.. తేడా వస్తే కెరీర్ ఖతం..!

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న చిత్రం, ఈ సంవత్సరం చాలా అంచనాలు ఉన్న సినిమాలలో ఒకటి. ఈ చిత్రం ఒక మత్స్యకార గ్రామంలో జరుగుతుంది. ప్రస్తుతం మేకర్స్ కొన్ని అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి వివిధ సెట్‌లను నిర్మిస్తున్నారు. ఆ సెట్‌లలో ఒకటి జైలు, ఇది సినిమా కథాంశం, యాక్షన్‌లో కీలక పాత్ర పోషిస్తుందట. మేకర్స్ జైలును నిర్మించే ముందు చిన్న మోడల్ కూడా రూపొందిస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని ప్రఖ్యాత సెల్యులార్ జైలును బ్రిటీష్ […]