ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ .. నిన్న ఆ ఆరు గంటలు ఏం చేశాడు..? హీట్ పెంచేస్తున్న హాట్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఇన్నాళ్లు రాజకీయ నేతలు తమదైన స్టైల్ లో ప్రచారం చేశారు . నిన్న ప్రశాంతంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది . కాగా రీసెంట్గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రధాన పార్టీల అధినేతలు నిన్న ఏం చేశారు అనేది ఆసక్తికరంగా మారింది . మరీ ముఖ్యంగా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా […]

జగన్ ఓడిపోబోతున్నాడు అని ముందే గ్రహించాడా..? అందుకే ఆ పని కోసం పక్కాగా ప్లాన్ రెడీ చేసుకున్నాడా..?

ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ హాట్ సిచువేషన్ నెలకొన్నాయో మనకు తెలిసిందే . ఇన్నాళ్లు రాజ్యం ఏలేసిన అధికార పార్టీ త్వరలోనే టఫ్ సిచువేషన్ ఫేస్ చేయబోతుంది అంటూ జనాలు రకరకాలుగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం రాజ్యం దిగుతారా..? కొత్త రాజ్యాన్ని సృష్టించబోతున్నారా ..? తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే అంటూ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ..మరి కొంతమంది మెసేజెస్ కామెంట్స్ చేస్తున్నారు. […]

జగన్ పై జరిగిన దాడి గురించి స్పందించిన హీరో విశాల్.. కుట్ర కోణం దాగి ఉందంటూ కామెంట్స్..!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తున్నానని తమిళ్ స్టార్ హీరో నిశాల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు ముందే విశాల్ ఏపీ ఎలక్షన్స్ లోనూ పోటీ చేయబోతున్నారని పుకార్లు నడిచాయి. కానీ దీనిపై ఈయన ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాను ఇంకా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సమయం పడుతుందని..ఏపీ పాలిటిక్స్ లోకి మాత్రం రావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి […]

ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ… ఇదే ట్రెండ్‌…!

నిన్నటి వరకూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న చందంగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు.. ఇటీవల నువ్వా, నేనా అన్న రీతిలో మారాయి. వైసిపి నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మద్యం, ఇసుక వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన బీజేపీ.., విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాసింది. ఇదిలా […]

వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై రాష్ట్ర ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తోంది. రెండురోజుల క్రితం మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేయగా, తాజాగా ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని మరో కేసు నమోదు చేశారు. ఇలా వరుస కేసులతో చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తూ ఆయనను జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం వ్యూహం రూపొందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ను అధికార […]

ఆ సీటు కోసం వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి ప్రయత్నం…!

గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి బలహీనవర్గాలంటే గిట్టేది కాదనే మాట బలంగా వినిపిస్తోంది. బీసీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ చైర్మన్లకు అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు అందేవికావు. కనీస గౌరవం ఇచ్చే వారు కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించేవారు కాదు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే బలహీనవర్గాల నినాదాన్ని అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా మార్పు రావడానికి కారణం ఏంటి..? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలకం. ఈ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యే […]

ఏపీలో బీజేపీ అడుగులు ఎటు వైపు…?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కలిసి వస్తారా.. లేక ఫ్యాన్ కిందే సేద తీరుతారా.. అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ తీరు ప్రస్తావనకు వచ్చింది. జగన్ పై ప్రేమను చంపుకోలేక, టీడీపీని కాదనలేక బీజేపీ నేతలు డైలమాలో ఉన్న విషయాన్ని తెలుగుదేశం నేత ప్రస్తావించారు. ఎన్‌డీఏలో కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ కు ఏం చెప్పాలో అర్థంకాక కమలనాథులు సమతమవుతున్నారని […]

బాలినేని అలకకు కారణం అదేనా…!

ఒంగోలు వైసీపీలో ముసలం పుట్టింది… సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే గన్‌మెన్‌లను సరెండర్‌ చేసిన బాలినేని తాజాగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డితో భేటీ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్‌ చేశారు. సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఉదయమే తాడేపల్లి చేరుకున్న బాలినేని సాయంత్రం […]

జగన్ వ్యూహం ట్రైలర్ వైరల్..!!

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసిన సరే ఒక సెన్సేషనల్ గా మారుతూ ఉంటుంది. గతంలో ఎలక్షన్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి పెను సంచలనాలని సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎలక్షన్ టైం కి వ్యూహం అని ఒక పొలిటికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జగన్ కి సంబంధించిన కథ అంశం కావడం చేత ఈ సినిమా పైన ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వ్యూహం సినిమాని […]