తిరుమల తిరుపతి దేవస్థానం…. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. కోట్ల రూపాయల ఆదాయం, వేల కోట్ల ఆస్తులు.. ఎన్నో ధార్మిక సంస్థలను చేయుత అందిస్తూ… లక్షల మందికి ఉచితంగా ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ధార్మకి సంస్థకు ఛైర్మన్, బోర్డు మెంబర్ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనిపై ఇప్పుడు రాజకీయ […]
Tag: Jagan
వైనాట్ పులివెందుల..బాబు పగటి కలలు..!
టిడిపి అధినేత చంద్రబాబు పులివెందుల పర్యటనకు వెళ్ళి..అక్కడ పూల అంగళ్ళ సెంటర్‌లో సభ నిర్వహించారు. సభకు ఓ మాదిరిగానే జనం వచ్చారు. అయితే కేవలం పులివెందుల వాళ్ళు మాత్రమే కాదు..చుట్టూ పక్కల నియోజకవర్గాల వారు వచ్చారు. అయితే ఇంకా ఆ జనం చూసి..పులివెందుల పసుపుమయం అయిపోయిందని టిడిపి శ్రేణులు డప్పు కొట్టడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో వై నాట్ పులివెందుల అంటూ బాబు నినదించారు. అంటే పులివెందులని కూడా టిడిపి గెలుస్తుందనే ఉద్దేశంతో మాట్లాడారు. మరి అది […]
గిద్దలూరు వైసీపీలో ఫుల్ క్లారిటీ… మళ్లీ ఆయనే పోటీ….!
ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 90 వేలకు పైగా మెజారిటీ రాగా… ఆయన తర్వాత స్థానంలో పార్టీ సీనియర్లను కాదని… గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్నా రాంబాబు నిలిచారు. ఏకంగా 81 వేల ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నేతల జాబితాలో […]
అటు బాబు-ఇటు పవన్..మధ్యలో లోకేష్..జగన్‌కే మేలు.!
ప్రతిపక్షాలు పూర్తిగా జగన్‌ని రౌండప్ చేశాయి. అన్నీ వైపులా నుంచి జగన్‌ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇటు వైపు జగన్ మాత్రం ఒంటరిగా పోరాడుతున్నారు. తాను కేవలం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం..జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని, బీహార్ కంటే దారుణంగా ఏపీ పరిస్తితి తయారైందని విమర్శలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడటంతో విపక్షాలు జగన్ ప్రభుత్వం టార్గెట్ గా దూకుడు పెంచాయి. ఇప్పటికే టిడిపి నుంచి నారా […]
ఏపీ అప్పులపై కేంద్రం అలా..పురందేశ్వరి ఇలా..ఏది నిజం.!
ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చేశారని, ఈ నాలుగేళ్లలో దాదాపు ఏపీ అప్పులు 10 లక్షల కోట్లకు చేరాయని చెప్పి టిడిపి, జనసేన, బిజేపిలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయాక సుమారు లక్ష కోట్ల వరకు అప్పులు ఉంటే..చంద్రబాబు హయాంలో 2 లక్షల కోట్లపైనే అప్పులు చేశారని చెప్పుకొచ్చారు. ఇక జగన్ వచ్చాక దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శలు వస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం 2 లక్షల కోట్లు లోపే […]
ఆ వారసులకు జగన్ లైన్ క్లియర్..?
వచ్చే ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకుని తమ తనయులని బరిలోకి దింపాలని చూస్తున్న విషయం తెలిసిందే. కుదిరితే తమ వారసులతో పాటు తాము సీటు తీసుకుని పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇంకా వారసులకు సేతు ఫిక్స్ చేయలేదు. సీనియర్ నేతలని నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తనతో పాటే పోటీ చేయాలని అంటున్నారు. దీంతో వారసుల అంశం తేలడం లేదు. ఇప్పటికే పలువురు వారసులు సీటు రేసులో ఉన్నారు. ధర్మాన […]
బాబు ప్రాజెక్టు పాలిటిక్స్..జనం నమ్ముతారా?
జగన్ ప్రభుత్వం టార్గెట్ గా గత నాలుగేళ్లుగా చంద్రబాబు విమర్శనస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు. సందు దొరికితే చాలు. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ విరుచుకుపడుతున్నారు. జగన్ మంచి చేసిన వాటిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బాబు కొత్త రూట్ వెతుక్కున్నారు. జగన్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయని, అసలు ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టలేదని, తమ హయాంలోనే భారీగా ఖర్చు పెట్టమని ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి […]
విశాఖపై జగన్ ఫోకస్..వైసీపీకి ప్లస్.!
విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి..జగన్ అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేసి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకోస్తున్న విషయం తెలిసిందే. విశాఖని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎలాగో సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపై మరింత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖ నుంచి కంపెనీలని తరిమేశారని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా జగన్..కొత్తగా విశాఖకు […]
వైసీపీలో ‘ఐఏఎస్’ పాలిటిక్స్..సీట్ల కోసం పోటీ?
రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు.సినీ, వ్యాపారం..ఆఖరికి ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్, ఐపిఎస్..ఇలా ఎవరికైనా రాజకీయాల్లో చోటు ఉంటుంది. ఇక కొంతమంది ప్రజా సేవ చేద్దామని వస్తారు..మరి కొందరు అధికారంతో అందలం ఎక్కాలని వస్తారు. ఇక ఎవరి ఉద్దేశం వారిది. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులుగా చేసే వారు కొందరు తమ ఉద్యోగాలని వదిలేసి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పలువురు అధికారులు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి సీన్ […]