జగన్ యాంటీ పోగొడుతున్న బాబు-పవన్.!

ఏపీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా అత్యంత ప్రజాదరణతో 2019 ఎన్నికల్లో జగన్ సి‌ఎం అయిన విషయం తెలిసిందే. ఆయనకు ఊహించని మద్ధతు లభించింది. ఇక అదే ప్రజాదరణ ఇప్పటికీ ఉందా? అంటే కాస్త లేదనే చెప్పాలి. అలా అని రాష్ట్రంలో ఆధిక్యం ఆయనదే. కాకపోతే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత రావడం, క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల టి‌డి‌పి బలపడటంతో వైసీపీ బలం కాస్త తగ్గింది..గాని ఓవరాల్ గా లీడ్ లోనే ఉన్నారు. అయితే వైసీపీకి […]

జగన్‌కు బాబు సవాల్..ప్రజాదరణ ఎవరికి ఉంది?

దేశంలో ఏ సి‌ఎం అమలు చేయని విధంగా సి‌ఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే.  అటు అభివృద్ధిని కూడా సమానంగా చేస్తూ వస్తున్నారు. ఇలా రెండు రకాలుగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న జగన్‌కు ప్రజాదరణ ఎక్కువ ఉందా? లేక సంక్షేమ పథకాల హామీలని సగంలో ఆపేసి..అభివృద్ధిని గ్రాఫిక్స్ లో చేసి చూపించిన చంద్రబాబుకు ఆదరణ ఎక్కువ ఉందా? అంటే ఎవరైనా జగన్ పేరు చెప్పాల్సిందే. అందులో ఎలాంటి డౌట్ […]

జగన్ ఓడితే ఎక్కువ పథకాలు..బాబు-పవన్ ప్లాన్.!

దేశంలో ఏ రాష్ట్రం అమలు  చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. పెన్షన్, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, వాహన నిధి, చేనేత, సున్నా వడ్డీ..ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు జగన్ ప్రభుత్వం అందిస్తుంది. కరోనా సమయంలో అన్నీ రాష్ట్రాలు ఆర్ధికపరమైన […]

విశాఖ రాజకీయం..బాబు-పవన్ టార్గెట్ క్లియర్ కట్.!

అతి త్వరలోనే జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ దసరాకు విశాఖలో కాపురం పెడతానని చెప్పుకొస్తున్నారు. ఇక జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టి..రాజధాని ఏర్పాట్లు ముమ్మరం అయితే..విశాఖలో వైసీపీకి రాజకీయంగా కలిసొస్తుంది. ఆ ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా పడుతుంది. ఇది వైసీపీకి అడ్వాంటేజ్. ఈ నేపథ్యంలో వైసీపీని నిలువరించడానికి చంద్రబాబు, పవన్ గట్టిగానే కష్టపడుతున్నారు. విశాఖ వేదికగా రాజకీయ వేడి రగులుస్తున్నారు. ఇప్పటికే పవన్ విశాఖలో వారాహి మూడో విడత యాత్ర […]

శ్రీదేవి భజన..బాబు సీటు ఇస్తారా?

ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతలకు భజన చేసే నేతలకు కొదవ ఉండదనే చెప్పాలి. అలాంటి భజన చేయడంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తిరుగులేదనే చెప్పాలి. మొన్నటివరకు వైసీపీలో ఉన్న ఈమె..జగన్‌కు ఏ స్థాయిలో భజన చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్య శ్రీతో గుండె ఆపరేషన్ చేయించుకున్న గుండె..జగన్ జగన్ అని కొట్టుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా భజన చేశారు. అయితే ఈమె ఎమ్మెల్యేగా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. తాడికొండ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో […]

రిషికొండ వివాదం..విశాఖ జనమే తేల్చేస్తారా?

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో రిషికొండ అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసినే. వైసీపీ ప్రభుత్వం..పరిపాలన రాజధాని విశాఖలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో విశాఖలోని రిషికొండని తవ్వేసి..అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణాలు సి‌ఎం జగన్ నివాసం ఉండటానికి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ప్రకృతిని నాశనం చేసి ఇలా అక్రమ కట్టడాలు కట్ట కూడదని ఫైర్ అవుతున్నాయి. ఇప్పటికే రిషికొండపై అటు చంద్రబాబు, ఇటు పవన్ ఫైర్ […]

జగనే టార్గెట్.. గాజువాకపై నో క్లారిటీ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత విశాఖలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ నగరంలో సభ నిర్వహించిన పవన్..ఆ తర్వాత రిషికొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని పరిశీలించడానికి వెళ్లారు. అలాగే విశాఖ ఎంపీ ఎం‌వి‌వి సత్యనారాయణ అక్రమంగా భూ కబ్జాలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక తాజాగా ఆయన గాజువాకలో పర్యటించారు. గాజువాక సెంటర్ లో భారీ సభ నిర్వహించారు. ఇక ఆద్యంతం జగన్‌నే టార్గెట్ […]

రాముడు… రాముడే… రామూ నోటీ నుంచి సూక్తి ముక్తావళి..!

అవును.. రాముడు రాముడయ్యాడు. ఎవరా రాముడు అంటారా..? ఇంకెవరో కాదు… ఆయనే ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. అదేంటీ..? రాముడు రాముడయ్యాడని అంటున్నారేంటీ అంటారా..? అవును దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో రామ్‌ గోపాల్‌ వర్మ చాలా నీతి సూక్తులు.. మంచి చెడులు.. న్యాయాన్యాయాల గురించి తెగ చెప్పేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారు. ఆర్జీవీ చేసే ఇంటర్వ్యూలను చాలా మంది ఇప్పటికే గమనించి ఉంటారు. ఇటీవలే ఓ […]

బాబు-పవన్ ఎటాక్..జగన్‌కు లాభమే.!

ఏపీలో ప్రతిపక్ష నేతలు జోరు పెంచారు. ప్రజల్లో తిరుగుతూ..జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు విరుచుకుపడుతున్నారు. మొదట టి‌డి‌పి చంద్రబాబు..ప్రజల్లో తిరుగుతూ రోడ్ షోలు, సభలు అంటూ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇక బాబు బ్రేక్ ఇవ్వగానే పవన్ వారాహి యాత్ర అని స్టార్ట్ చేశారు. ఆ యాత్రలో జగన్, వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక పవన్ గ్యాప్ తీసుకోగానే బాబు ఎంట్రీ ఇచ్చారు. సాగునీటి […]