టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకు తాను తెరకెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. తెలుగు సినిమా ఖ్యాతి అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు. బాహుబలి తో నేషనల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఆ తర్వాత రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కించుకొని ఇంటర్నేషనల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక.. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి ప్రాజెక్ట్‌లో బిజీ బిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన […]
Tag: interesting news about Varanasi
” వారణాసి ” జక్కన్న మాస్టర్ ప్లాన్ లీక్.. మహేష్ ఏకంగా అన్ని గెటప్స్ లో కనిపిస్తాడా..!
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందుతున్న మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. రికార్డ్ లెవెల్ బడ్జెట్ తో గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్‌ను నిర్వహించి సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ […]

