రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన స్టార్ బ్యూటీ.. సహాయం కోరిన హీరోయిన్..?!

సౌత్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి తన సోదరుడితో కలిసి స్కూటీ పై ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా తీవ్ర ప్రమాదం జరిగింది. ఒక కారు వేగంగా వచ్చి ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో.. అరుంధతి, ఆమె సోదరుడు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇద్దరిని తిరువనంతపురంలో ఓ ప్రైవేట్ హాస్పటల్లో చేర్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అరుంధతికి ఐసియులో చికిత్స జరుగుతుండగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఆమె […]

సూర్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షూటింగ్లో ప్రమాదం..!!

తమిళ స్టార్ హీరో సూర్య కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉండే సూర్య ఇటీవలే కంగువ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.దీంతో సూర్యకు గాయాలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే చిత్ర బృందం అప్రమత్తమయి గాయపడిన సూర్యను దగ్గరలో ఉండే ఆసుపత్రికి సైతం […]

సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్ ..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. చాలామంది సెలబ్రిటీల సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం .తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి […]

షూటింగ్ లో గాయపడ్డ హీరో వరుణ్ సందేశ్.. ఆందోళనలో అభిమానులు..!!

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అటు తర్వాత ఎన్నో చిత్రాలు నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తాజాగా ది కానిస్టేబుల్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ సందేశ్ గాయపడినట్లుగా సమాచారం. అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరుణ్ సందేశ్ గత […]

నివేదా థామస్ ముఖంపై గాయలు.. అసలు ఆమెకు ఏమైంది?

యంగ్ అండ్ టాలెండెట్ యాక్ట్రెస్ నివేదా థామస్ తెలుగు ఆడియన్స్ కి పరిచయమే.. ఈ తమిళ బ్యూటీ విభిన్న కథలతో అలరిస్తోంది.. సినీ ఇండస్ట్రీలో తనమైన శైలిలో దూసుకుపోతోంది.. తాజాగా ఈ బ్యూటీ ‘శాకిని డాకిని’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా ట్రైనీ పోలీసులుగా నటించారు. ఈ మూవీ కోసం ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా షాలినీ […]