ఆ డైరెక్టర్‌తో వాదించి మరీ బన్నీ సినిమా బ్లాక్ బస్టర్ చేసిన అలీ.. లేదంటే అట్టర్ ఫ్లాప్..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా గ్లోబల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. అయితే బన్నీ కెరీర్ ప్రారంభించి ఇప్పటివరకు డెల్ పీరియడ్ అనేది లేదు. వరుస ప్లాప్ లతో సతమతమైన సందర్భాలు కూడా లేవు. అలా కెరీర్ ప్రారంభించి ఇప్పటివరకు మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో నాలుగో సినిమాలో నటిస్తున్నాడు. పుష్పాకు సీక్వెల్ గా ఈ […]