అతి తక్కువ వయస్సులోనే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీరే..?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు ఉన్నారు. హీరోలు 30 పైబడిన సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంటారు. హీరోయిన్లు మాత్రం స్టార్డం తగ్గిపోయిన వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ అతి చిన్న వయసులోనే కొంతమంది హీరోయిన్లు వివాహం చేసుకున్నారు ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారు చూద్దాం. 1). సయేషా సైగల్: హీరో ఆర్య ని వివాహం చేసుకున్నది సయేషా సైగల్. ఈమె వివాహం చేసుకునేటప్పుడు కి ఈమె వయసు 21 సంవత్సరాలు 2). […]