న‌న్ను ఫ‌స్ట్ హ‌గ్ చేసుకున్న‌ది అనుష్క‌నే అంటున్న యంగ్ డైరెక్ట‌ర్!

టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ! అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈయ‌న‌.. మొద‌టి సినిమాతోనే త‌న మార్క్‌ను చూపించారు. ఆ త‌ర్వాత ప్రశాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన‌ కల్కి, జాంబీరెడ్డి చిత్రాలు కూడా మంచి విజ‌యాలు సాధించాయి. ప్ర‌స్తుతం ఈయ‌న తేజ స‌జ్జాతో హనుమాన్ మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తరుణ్ భాస్కర్ హోస్టింగ్ చేస్తున్న `మీకు మాత్రమే […]