కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి నట వారసుడు కల్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న ప్రాజెక్ట్ నే ఈ బింబిసారా మూవి. టైటిల్ తోనే అభిమానులో ఓ కొత్త ఊపు అందించిన కళ్యాణ్ రామ్..సినిమా కు సబంధించిన క్రేజీ అప్ డేట్స్ లో నిరంతరం అభిమానులో సినిమా పై అంచనాలను పెంచేస్తున్నారు. బింబిసారుడిగా ఈ సినిమా లో మనం కళ్యాణ్ రామ్ ని చూడబోతున్నాం. ఇప్పటికే సినిమా కి సంబంధించిన అన్ని అప్ […]
Tag: hilihght
డైరెక్టర్ త్రివిక్రమ్ డిమాండ్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ త్రివిక్రమ్. ఇక అల్లు అర్జున్ తో కలిసి అలా వైకుంఠపురం సినిమా తెరకెక్కించి ఇప్పటికి రెండు సంవత్సరాలు పైనే కావోస్తోంది. అయితే త్రివిక్రమ్ తర్వాత సినిమా మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు ఆగస్టు నుంచి మహేష్ తో సినిమా మొదలవుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి కానీ సినిమా షూటింగ్ బందు కారణం వల్ల ఈ సినిమా ఇప్పుడే మొదలవుతుందో లేదో తెలియాల్సి ఉంది. ఇక […]
రామారావు ఆన్ డ్యూటీ నుంచి మాస్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీకి మొదటిసారిగా దర్శకుడిగా పరిచయం కాబోతున్న శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఇక ఈ సినిమాలో మజిలీ హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ తో పాటు జై భీమ్ హీరోయిన్ రజీషా కూడా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి […]
ఆ దెబ్బతో సినిమాలే వదిలేద్దాం అనుకున్న కళ్యాణ్ రామ్..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలతో అలరిస్తూ ఉంటాడు కళ్యాణ్ రామ్. ఇక తను నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించి పలు ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి 3డి సినిమాని పరిచయం చేసింది కళ్యాణ్ రామే. అయితే ఈ సినిమా దెబ్బకు సినిమాలు కూడా మానేద్దామనుకున్నాడట. ఆ పరాజయం నుంచి పలు […]
హరికృష్ణ వద్దు వద్దు అని చెప్పిన.. బాలయ్య బలవంతంగా పట్టుబట్టి చేసిన పని ఇదే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ రేంజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అన్నగారు స్వర్గీయ తారక రామారావు గారు అలాంటి ఓ గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించి పెట్టారు. ఆ తరువాత ఆయన వారసత్వంగా వచ్చినా అందరు..నటన లో మెప్పించి..ఆయన పేరుని నిలబెట్టారు. కాగా, నందమూరి కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టిన మూడో తరంలో ఫస్ట్ వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. ఆయన చిన్న పిల్లాడిగా ఉన్న టైంలోనే […]
విడాకులకు సిద్ధమైన మరో బాలీవుడ్ జంట..!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలలో ఎక్కువగా ఎన్నో జంటలు ఆదర్శంగా నిలవాల్సింది పోయి విడాకులు తీసుకుంటూ తమ వైవాహిక జీవితానికి దూరం అవుతున్నారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ నుంచి నాగచైతన్య – సమంత, కోలీవుడ్ నుంచి ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ – కిరణ్ రావు లాంటి స్టార్ సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితంలో ఎక్కువకాలం సంతోషంగా నిలవలేక విడాకులు తీసుకొని దూరం అవుతుంటే.. ఇటీవల మలైకా అరోరా ఖాన్ కూడా […]
నూతన ప్రసాద్ కెరీర్‌ను క్లోజ్ చేసిన సంఘటన ఇదే… ఆ సినిమా షూటింగ్‌లో ఏం జరిగింది..!
నూతన ప్రసాద్.. దాదాపు 30 సంవత్సరాలకు పైగా చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్విరామంగా నటించి తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటులు నూతన ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన తెలుగు సినిమాలలో పనిచేయడమే కాకుండా తెలుగు థియేటర్లలో కూడా పనిచేశారు. 1970 లలో చలనచిత్ర నటన జీవితాన్ని ప్రారంభించిన ఈయన 4 రాష్ట్ర నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. నూతన ప్రసాద్ నటుడిగా తన కెరీర్ ను […]
అందాల పూజాహెగ్డే ఈ సినిమాల విషయంలో చేసిన తప్పులే ఆమెకు మైనస్ అయ్యాయా..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎంచుకున్న ప్రాజెక్టుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలా తమ కెరియర్ను ముందుకు సాగించి.. ఎదిగిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. రెమ్యూనరేషన్ కంటే మంచి కథలను ఎంచుకోవడానికి హీరోయిన్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక దీంతో వారి కెరియర్ పుంజుకుంటుందని నమ్మకం ఉంటుంది. అలాకాకుండా కథల విషయంలో తప్పులు చేశారంటే మాత్రం తమ కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి తప్పే చేసింది స్టార్ హీరోయిన్ పూజా […]
ఎన్టీఆర్ వల్లే జాతీయ అవార్డును మిస్ చేసుకున్న నాగార్జున..కారణం..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగార్జున విక్రమ్ సినిమాతోనే మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు నాగార్జున. ఇక మాస్ లాంటి సినిమాలతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మన్మధుడు లాంటి సినిమాలతో మరొకసారి మన్మధుడిగా కింగ్ సినిమాతో కింగ్ నాగార్జున గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల […]