2017 వ సంవత్సరంలో మలయాళ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. కెరియర్ మొదట్లో నుంచి తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోని నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.. అలా అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ 2019లో విశాల్ కి జంటగా నటించిన చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.. విశాల్ హీరోగా నటించిన గట్టా కుస్తీ అని తమిళ చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది.ఈ సినిమా సక్సెస్ […]
Tag: hilight
వివాదంలో చిక్కుకున్న నాగార్జున ఫ్యామిలీ.. ఏం జరిగిందంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాలకు సైతం దూరంగా ఉండే కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు ఈ కుటుంబం వివాదంలో నిలుస్తోంది. అక్కినేని నాగార్జున ప్రస్తుతం సక్సెస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆయన కుమారులు కూడా సరైన సక్సెస్ అందుకోలేక చాలా సతమతమవుతున్నారు. తమకంటే యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉంటే .. భారీ బ్యాగ్రౌండ్ ఉన్న నాగ్ ఫ్యామిలీ మాత్రం పాన్ […]
హనీ రోజ్ దెబ్బతో పాన్ ఇండియా మూవీ బ్యాన్..!!
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ హనీ రోజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో అబ్బాయిల కలల రాణిగా మంచి పాపులారిటీ సంపాదించింది. అదిరిపోయే ఫిజిక్కుతో తన ఒంపు సొంపులతో గ్లామర్ తో కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా చేసింది. వీర సింహారెడ్డి సినిమా తర్వాత మరే తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. […]
షారుక్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు.. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో షారుక్ ఖాన్ కూడా ఒకరు. ఈ ఏడాది పఠాన్ సినిమాతో మరొకసారి తన హవా కొనసాగించారు. ఇటీవలే విడుదలైన జవాన్ సినిమాతో మరొక ప్రభంజనాన్ని సృష్టించారు షారుఖ్ ఖాన్. ఈ సినిమాతో వరల్డ్ స్టార్ గా పాపులారిటీ సంపాదించారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన షారుక్ ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయారు. […]
వరుణ్ తేజ్ తో పాటు నిహారిక రెండో పెళ్లి.. వరుడు ఎవరంటే..?
ప్రస్తుతం మెగా అభిమానులకు ఒక షాకింగ్ విషయం అని చెప్పవచ్చు.. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తో పాటు నిహారిక కు కూడా రెండవ పెళ్లి చేయబోతున్నట్లు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా తమ పెళ్ళికి సంబంధించిన పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో […]
జవాన్ ఆ స్పెషల్ డే రోజున ఓటిటి స్ట్రీమింగ్..!!
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్..ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా విడుదలై ఇప్పటికే 797 కోట్ల రూపాయల కలెక్షన్స్ను అందుకోవడం జరిగింది. హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం వంటి భాషలలో ఈ సినిమా విడుదల కలెక్షన్ పరంగా భారీగానే వసూలు సాధించింది. ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్గా విజయ్ సేతుపతి విలన్ […]
మీ కోరికలు నెరవేరాలంటే.. వినాయక చవితి రోజున ఇలా చేయండి..!!
మన దేశంలో ఏదైనా పండుగ వస్తోందంటే చాలు ఎక్కువగా గణపతిని పూజిస్తూ ఉంటారు.. ఎందుకంటే వినాయకుడు ఆశీస్సులు ఉంటే చాలు ఏ పనైనా సరే విజయంగా సాగుతుందని నమ్మకాన్ని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అయితే ఏడాది వినాయక చవితి 19వ తారీఖు జరుపుకోవాలని కొంతమంది 18 వ తారీకు జరుపుకోవాలని చాలా రకాల తేదీలతో కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే సెప్టెంబర్ నుంచి భద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగో రోజున వినాయక చవితి పండుగను […]
విజయ్ దేవరకొండ నటించిన గత 4 సినిమాల నష్టాలు ఎంతో తెలుసా..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదట సైడ్ క్యారెక్టర్లలో కొన్ని సినిమాలలో నటించి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.ఆ వెంటనే గీతగోవిందం సినిమాతో మంచి స్టార్ డమ్ ను అందుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే పెంచేశారు విజయ్ దేవరకొండ. దీంతో టైర్-2 హీరోలలో చోటు సంపాదించుకున్నాడు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ […]
హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ముగిసినట్టేనా..?
టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పూజా హెగ్డే మళ్లీ స్టార్ డమ్ అందుకోవడం చాలా కష్టం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. గుంటూరు కారం సినిమా నుంచి నటించే అవకాశం రావడంతో మళ్లీ ఆమె కచ్చితంగా బిజీ హీరోయిన్గా మారుతుందని అభిమానులు […]