తాతగారి నటన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని 17 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 20 ఏళ్లకే స్టార్డమ్ ను సంపాదించుకున్నాడు. తన నటనా ప్రతిభ, అద్భుతమైన డాన్స్ టాలెంట్ తో ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే రెండున్నర దశాబ్దాలు సినీ కెరీర్ లో ఎన్టీఆర్ ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. అందులో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ మూవీ […]
Tag: hilight
అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం.. మహేష్, ప్రభాస్ తర్వాత ఆ ఘనత బన్నీదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాకు కాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న తొలి నటుడు అల్లు అర్జునే కావడంతో.. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తాజాగా బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహం కోలువు దీరబోతోంది. టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్, మహేష్ బాబు మైనపు […]
నాగార్జుననే భయపెట్టించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
బాలనటిగా మొదట తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ శ్రీదేవి.. టాలీవుడ్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ తన సత్తా చాటింది.. తెలుగులో ఎంత పేరు సంపాదించిందో బాలీవుడ్లో అంతకు పదిరెట్లు పేర్లు సంపాదించింది శ్రీదేవి.. ముఖ్యంగా ఈమె అందం అందరిని ఆకట్టుకునే విధంగా ఉండడంతో మంచి పాపులారిటీ అందుకుంది. అలా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎంతో మంది […]
అన్ని కోట్లు ఖర్చు చేసి కారు కొన్న తాప్సి..!!
ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు అడుగుపెట్టిన హీరోయిన్ తాప్సి ఆ తర్వాత వెంకటేష్ తో షాడో, రవితేజతో వీర, ప్రభాస్ తో మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి చిత్రాలలో నటించింది.అయితే పెద్దగా ఈ సినిమాలు ఏవి కలిసి రాలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు సినిమాలలో నటించి మంచి పొజిషన్లో చేరింది. తాప్సి పలు రకాల లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా తాప్సి […]
పెళ్లికి సిద్ధమైన స్టార్ కిడ్.. ఫొటోస్ వైరల్..!
ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా పెళ్లిళ్లు సీజన్ నడుస్తోందని చెప్పాలి. ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా.. రాజస్థాన్లోని ప్రఖ్యాత ఉదయపూర్ ప్యాలెస్ లో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. […]
ఖైదీ సినిమా సీక్రెట్ అప్డేట్ ఇచ్చిన కార్తీ..!!
తమిళ హీరో కార్తీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన పవర్ ఫుల్ చిత్రం ఖైదీ.. ఈ సినిమా 2019లో విడుదలై కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ సినిమా ఎండింగ్లో సెకండ్ పార్ట్ కి హింట్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దీంతో సీక్వెల్ కోసం ప్రతి ఒక్కరూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే లోకేష్ తెరకెక్కించిన విక్రమ్ […]
బ్రేకింగ్: హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య..!!
కోలీవుడ్లో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో విజయ్ ఆంటోనీ..బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమయ్యారు. దీంతో కోలీవుడ్ చిత్రాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఈయన కూతురు పేరు లారా ఈమెకు 16 సంవత్సరాలు..ఈ రోజున ఈమె చెన్నైలో తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియవు కానీ ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హీరో […]
సౌందర్య తో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చేసిన జగపతిబాబు..!!
ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా అలరించిన నటుడు జగపతిబాబు ఈమధ్య కాలంలో అవకాశాలు లేక విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. అలా విలన్ గా ఎన్నో సినిమాలలో నటించిన జగపతిబాబు తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ అందులో పాల్గొనడం జరిగింది.. అక్కడే యాంకర్ పలు రకాల క్యూస్షన్స్ కూడా అడగడం జరిగింది. అలాంటి సమయంలోనే హీరోయిన్స్ తో ఎఫైర్ పైన ప్రశ్నలు వేయడం పై ఎందుకు వ్యతిరేకించానని […]
బిగ్ బాస్ షో వల్ల షకీలా ఎంత వచ్చిందో తెలుసా..?
తెలుగులో బిగ్ బాస్ సీజన్-7 ప్రారంభమై ఇప్పటికి రెండు వారాలు కావస్తోంది. 14 మంది తో ఈ షో మొదలైన ప్రస్తుతం 12 మంది ఉన్నారు. మొదటివారం కిరణ్ రాథోడ్ రెండో వారం షకీలా ఎలిమినేట్ కావడం జరిగింది. సెకండ్ వీక్ లో తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. అందులో శివాజీ పవర్ ఆస్త్ర గెలవడం వలన సేఫ్ అయ్యారు. అమర్ దిప్ ,రతిక రోజ్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి […]