ఆమెతో శృంగారం అంటే వణుకు పుట్టింది.. తమన్నా బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..!!

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. దీంతో విజయవర్మ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.ముఖ్యంగా నాని నటించిన MCA సినిమాతో తెలుగులో విలన్ గా నటించి మంచి పాపులారిటీ. ఈ ఏడాది మొదట్లో తమన్నాతో కలసి లిప్ కిస్ చేసుకుంటూ కెమెరా కంటికి కనిపించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ […]

మహేష్ బాబు హీరోయిన్ కనుమరుగవ్వడం వెనుక ఇంత కథ ఉందా..!!

బాలీవుడ్ లో ఎంతోమంది నటీమణులు సైతం మొదటి చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించిన వారు ఉన్నారు. చాలామంది కూడా తమ కెరియర్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే సినీ ఇండస్ట్రీని విడిచి వెళ్లడం జరిగింది. బాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా పేర్కొంది అనుహ్యంగా కనుమరుగైన హీరోయిన్ అమృత రావు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే నటనను విడిచిపెట్టి వివాహం చేసుకుంది. తెలుగులో మహేష్ బాబు నటించిన అతిధి సినిమాలో […]

తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ..!!

టాలీవుడ్ లో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు..గ్లామర్ క్విన్ గా పేరు సంపాదించిన ఈమె ప్రస్తుతం వెండితెర పైన కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో అనసూయ చేసేటువంటి పోస్టులు కూడా ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఏ విషయం నైనా సరే డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటుంది అనసూయ.. తన పర్సనల్ విషయాల పైన కూడా ఓపెన్ గా మాట్లాడేస్తూ అందరికీ షాక్ […]

వాట్సాప్ ఛానెల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ స్టార్స్‌.. భారీ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న రౌడీ బాయ్‌!

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల‌ వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భార‌త్ తో స‌హా మొత్తం 150 దేశాల్లో ఈ ఫీచ‌ర్ లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఫిల్మ్ ఇండిస్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు వాట్సాప్ లో ఛానెల్ ను క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో కూడా కొంత మంది స్టార్స్ వాట్సాప్ ఛానెల్ స్టార్ట్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మొట్ట మొద‌ట […]

బిగ్ బాస్ సీజ‌న్ 7: ఓటింగ్ లో వెన‌క‌ప‌డ్డ టాప్ కంటెస్టెంట్‌.. మూడో వారం ఇంటి బాట ప‌ట్టేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రసవత్తరంగా సాగుతోంది. గత రెండు సీజన్లు అట్టర్ ప్లాప్ అవడంతో.. ఈసారి సరికొత్త గేమ్ ప్లాన్ తో నిర్వాహకులు షోను రన్ చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 రెండు వారాలను పూర్తి చేసుకుంది. మొదటి వారం హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారం న‌టి షకీలా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇక మూడో వారం నామినేషన్స్ […]

రోజా భ‌ర్త ప‌రువును అడ్డంగా తీసేసిన న‌టుడు వేణు తొట్టెంపూడి.. అస‌లేం జ‌రిగిందంటే?

సీనియ‌ర్ హీరో వేణు తొట్టెంపూడి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దాదాపు ద‌శాబ్దకాలం హీరోగా ఓ వెలుగు వెలిగిన వేణు.. 2013లో విడుద‌లైన రామాచారి మూవీ త‌ర్వాత వెండితెర‌పై క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ ప‌దేళ్ల‌కు రామారావు ఆన్‌ డ్యూటీ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. అయ‌న‌ప్ప‌టికీ వేణుకు అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా ఆయ‌న ఓటీటీలోకి అడుగు పెట్టారు. తొలిసారి అతిథి అనే హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ లో న‌టించి.. […]

మెగా హీరోల దెబ్బకి భయపడిపోతున్న ఓటీటిలు..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో మెగా హీరోలు నటించిన చిత్రాలన్నీ కూడా అభిమానులను నిరాశ పరుస్తూ ఉన్నాయి. ఎక్కువగా పొలిటికల్ టచ్ లో ఉన్న సినిమాలను తెరకెక్కిస్తు ప్రేక్షకులను మెప్పించలేక ఘోరమైన డిజాస్టర్ లను మూటకట్టుకుంటున్నారు. అయితే ఈ సినిమాలు ఓటీటి లో విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. వీటితోపాటు మెగా హీరోలు రీమిక్స్ సినిమాలు చేయడంతో ఈ సినిమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ తీసిన సినిమాలు రీమేక్ చేయడం గతంలో కూడా జరుగుతూ వస్తూ ఉండేది. […]

ఆ విష‌యంలో మ‌హేష్‌, ప‌వ‌న్ ను కొట్టేవారే లేరు.. మిగిలిన హీరోలంతా వారి ముందు జోక‌ర్సే!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్ తీస్తే మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్లు ముందు వ‌రుస‌లో ఉంటాయి. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు త‌మదైన టాలెంట్ తో ఈ ఇద్ద‌రు హీరోలు స్టార్ ఇమేజ్ ను ద‌క్కించుకున్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సెలెక్టివ్ గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాన్ ను కొట్టేవారే లేదు. వీరిద్ద‌రూ ఒక్కో సినిమాకు రూ. 80 కోట్ల […]

అంబానీ ఇంట్లో రష్మికకు ఘోర అవమానం.. ఎంత పొగ‌రు అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్‌!(వీడియో)

అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట గణేష్‌ చతుర్థి వేడుక‌లు అంబరాన్నంటాయి. ముంబైలోని ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యుల‌తో పాటు.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా సంద‌డి చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంతో మంది స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజ‌రై.. అంబానీ ఫ్యామిలీతో క‌లిసి వినాయక చవితి సంబరాలు చేసుకున్నారు. స్టార్ క‌పుల్స్ రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, కియారా-సిద్ధార్థ్‌ మల్హోత్ర, రితేశ్‌ […]