ఆమెతో శృంగారం అంటే వణుకు పుట్టింది.. తమన్నా బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..!!

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. దీంతో విజయవర్మ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.ముఖ్యంగా నాని నటించిన MCA సినిమాతో తెలుగులో విలన్ గా నటించి మంచి పాపులారిటీ. ఈ ఏడాది మొదట్లో తమన్నాతో కలసి లిప్ కిస్ చేసుకుంటూ కెమెరా కంటికి కనిపించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందంటూ అధికారికంగా రివిల్ చేయడం జరిగింది.

Kareena Kapoor Khan and Vijay Varma chill during break on the set of  Devotion of Suspect X. See viral photos | Bollywood News - The Indian  Express

తమన్నా కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో అతనితో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది.. తనిని పూర్తిగా అర్థం చేసుకుంటారని తెలియజేసింది. త్వరలోనే వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి తమన్నా ,విజయ్ తమ కెరియర్లో చాలా బిజీగా ఉన్నారు. విజయ వర్మ ప్రస్తుతం జానే జాన్ అనే వెబ్ సిరీస్లో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా కరీనాకపూర్ నటించిన త్వరలోనే ఈ సిరీస్ స్ట్రిమ్మింగ్ కు సిద్ధమవుతోంది.

Vijay Varma recalls turning into a bundle of nerves in front of Kareena  Kapoor Khan | Hindi Movie News - Times of India
ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కరీనా గురించి విజయం మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. కరీనా కపూర్ తో నటించడం చాలా ఆనందంగా ఉందని ఆమె ఒక గొప్ప నటి అని మంచి మనసున్న వ్యక్తి అని తెలిపారు. ఆమెతో నటించాలనే కోరిక ఇప్పటికి తీరిందని.. కరీనా తో శృంగార సన్నివేశాలు చేయాలంటే కాస్త భయం వేసింది. ఇంకా చెప్పాలి అంటే నా శరీరం మొత్తం భయంతో వనికిపోయింది అంటూ తెలియజేశారు.ప్రస్తుతం ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.