పెళ్లి ఫోటోలపై ఫైర్ అయినా సాయి పల్లవి..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వారి పెళ్లి విషయం పైన ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా హీరోయిన్ వివాహం అంటే చాలు మరింత ఇంట్రెస్ట్ గా చూపిస్తూ ఉంటారు. పెళ్లి కాకపోయినా చాలా సందర్భాలలో అయినట్టుగా కూడా చూపిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఇలాంటి జాబితాలో చేరిపోయింది. సాయి పల్లవికి వివాహం […]

బాల‌కృష్ణ‌, త‌మ‌న్నా కాంబోలో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్ప‌టికీ చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ న‌టిస్తూ దూసుకుపోతోంది. అయితే టాలీవుడ్ లో త‌మ‌న్నా ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అంద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే సీనియ‌ల్ హీరోల్లో వెంక‌టేష్‌, చిరంజీవి, నాగార్జున వంటి వారితో కూడా సినిమాలు చేసింది. న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో మాత్రం త‌మ‌న్నా […]

స్టైలిష్ గా బికినీ గ్లామర్ తో టెంప్ట్ చేస్తున్న లక్ష్మిరాయ్..!!

హాట్ బ్యూటీగా కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమయ్యింది హీరోయిన్ లక్ష్మీరాయ్.. ఈ అమ్మడు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో దక్షిణాది సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొదట కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె అందానికి ఫిదా అయినప్పటికీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది లక్ష్మీరాయ్. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది లక్ష్మీరాయ్. […]

త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్న ర‌ష్మిక మాజీ ప్రియుడు.. ఇంత‌కీ ర‌క్షిత్ కు కాబోయే అమ్మాయి ఎవ‌రు?

కన్న‌డ హీరో రక్షిత్‌ శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న్నా మాజీ ప్రియుడిగా తెలుగు ప్రేక్షకులకు కూడా రక్షిత్‌ శెట్టి సుపరిచితమే. కిరిక్ పార్టీ మూవీలో రక్షిత్‌ శెట్టి, రష్మిక జంటగా నటించారు. అప్పుడే ఇద్ద‌రూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇరుకుటుంబ సభ్యుల అంగీకరణతో గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత రష్మిక కెరీర్ పై ఫోకస్ […]

నటుడు అచ్యుత్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇదే..!!

ఇండస్ట్రీలో కొంత మంది నటీనటుల మరణాలు ఎంతో మంది అభిమానులను బాధ కలిగిస్తూ ఉంటాయి. అయితే వారు మరణించినప్పటికీ వారి పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటాయి. అలాంటి నటులలో అచ్యుత్ కూడా ఒకరు.అచ్యుత్ అంటే ఈ తరం ప్రేక్షకులకు గుర్తుకు రాకపోవచ్చు.. కానీ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలోని తన అన్నయ్య గా నటించిన చక్రి అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టేస్తారు.ఎన్నో సీరియల్స్ లో హీరోగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అచ్యుత్.. […]

జీవితంలో వాటిని ఎప్పుడూ మర్చిపోలేను – కృతి శెట్టి

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ అందం కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లోనే హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసించారు. అయితే ఏమైందో తెలియదు […]

కూతురు మరణంతో  సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్ ఆంటోని..!

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఇటీవల చెన్నైలోనే తన నివాసంలో మంగళవారం రోజున ఫ్యాన్ కి ఉరి వేసుకొని మరణించిన విషయం తెలిసిందే. ఇక మీరా మరణం సినీ పరిశ్రమను ఒక్కసారిగా కలచివేసింది. ఇక తన కూతురి మరణం తర్వాత మొదటిసారి విజయ్ ఆంటోని సోషల్ మీడియా ద్వారా స్పందించారు… తన కూతురు మరణంతో తాను కూడా చనిపోయానంటూ భావోద్వేగానికి గురైన విజయ్ ఆంటోనీ .. ఇకనుంచి తాను చేయబోయే ప్రతి పనికి కూడా […]

తమిళ సినిమాకు రోజుకి అంత డిమాండ్ చేస్తున్న నటుడు సునీల్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో కమెడియన్ సునీల్ కూడా ఒకరు. ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజులు సైలెంట్ అయినా సునీల్ మళ్లీ కమెడియన్గా మంచి పాపులారిటీ అందించారు. ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాతో హీరోగా పాపులారిటీ సంపాదించడంతో హీరోగా పలు చిత్రాలలో నటించి ఫెయిల్యూర్ గా మిగిలారు. దీంతో పుష్ప సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన సునీల్ […]

మోహన్ లాల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ కేసులో ఊరట..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు మోహన్ లాల్ కూడా సుపరిచితమే… మలయాళం లో సూపర్ స్టార్ గా పేరు పొందిన మోహన్ లాల్ 2011లో ఐటీ అధికారులు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఏనుగు దంతాలతో తయారుచేసిన కొన్ని వస్తువులు బయటపడడం జరిగింది. దీంతో కేరళాలోని అటవీ మరియు వన్యప్రాణి విభాగం కింద మోహన్ లాల్ పైన కేసు నమోదు చేశారు.. ఆ తరువాత 2019లో ఎర్నాకులంలోని మెక్కపల్ ఫారెస్ట్ స్టేషన్లో కూడా మోహన్ లాల్ పైన కేసు నమోదు […]