కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న కమల్ హాసన్.. ఏడు పదులు వయసుకు చేరవవుతున్నా కూడా ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాయి. అలాగే నిర్మాతగా, హోస్ట్‌గా, వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న కమల్ హాసన్.. ఆత్మహత్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]
Tag: hilight
జామ పండు ఆకుల వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?
జామ పండు అనేది మనకి ఎక్కడైనా మార్కెట్లో సులువుగా లభించే అతి తక్కువ ధర పండు అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జామ ఆకులు కాయలు కూడా శరీరానికి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ చాలా సులువుగా జరుగుతుంది. ఇలా జీర్ణక్రియ సరిగ్గా జరగడం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకోసమే ప్రతిరోజు న్యాతగా ఉన్న […]
సూర్య-జ్యోతిక వేరు కాపురంపై కార్తి ఎమోషనల్.. మేమంతా విడిపోవడానికి అసలు కారణం అదే అంటూ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తితో కలిసి సూర్య చెన్నైలో ఉండేవారు. వీరిది ఉమ్మడి కుటుంబం. పెళ్లి చేసుకున్న తర్వాత సూర్య, కార్తి తమ తండ్రి నుంచి విడిపోకుండా.. అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. కానీ, కొన్ని నెలల క్రితం అనూహ్యంగా సూర్య, జ్యోతిక దంపతులు ముంబైలోకి వేరు కాపురం పెట్టారు. ఆ సమయంలో రకరకాల వార్తలు వచ్చాయి. తండ్రి, […]
అఖండ సెంటిమెంట్ రిపీటైతే స్కంద బ్లాక్ బస్టరే.. భలే ప్లాన్ వేసావయ్యా బోయపాటి!!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ `స్కంద`. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ సిసిల్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.. థమన్ స్వరాలు అందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటోందా..?
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అలనాటి హీరోయిన్ శ్రీదేవి.. ఇక శ్రీదేవి నటవారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. తన మొదటి సినిమాతోనే స్టార్ హీరో తో నటించడంతో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ […]
తన పెళ్లిపై డైరెక్టర్ అట్లీ సంచలన వ్యాఖ్యలు..!!
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన దర్శకత్వం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే జవాన్ సినిమాతో అట్లీ మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని సైతం అందుకున్నారు. అట్లీ తన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచాయి. తన ప్రతి సినిమా కథ కథనం కూడా చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు అట్లీ. అందుకే సౌత్ ఇండియాలోనే అట్లీ పై వచ్చిన […]
రజినీకాంత్ సిల్క్ స్మితని అంత టార్చర్ చేశారా.. అసలు విషయం ఏమిటంటే..?
ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ అయినట్టుగా మరెవరు కూడా అంతగా ఫేమస్ కాలేదని చెప్పవచ్చు. తన నటనతోనే స్టైల్ తోనే అందరిని ఆకట్టుకున్న రజినీకాంత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయన సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడతాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే జైలర్ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే ఇలాంటి రజనీకాంత్ అప్పట్లో ఒక హీరోయిన్ ను సిగరెట్లతో కాలుస్తూ టార్చర్ పెట్టారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయట. […]
ఇసుకలో తన అందాలను దాచుకోలేక చూపిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..!!
బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ తెలుగులో మొదటిసారిగా రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మరొక సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తన అందాల విందుతో అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది నేహా శర్మ. ఇప్పటికీ సోషల్ మీడియాలో తరచూ బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందాల విందు చేస్తూ ఉంటుంది. […]
ఆమె సాయం ఎప్పటికీ మరువలేనిది – కృష్ణవంశీ..!!
తెలుగు ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో వ్యాంప్ పాత్రలలో నటించి మంచి క్రేజ్ సంపాదించింది సిల్క్ స్మిత. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగిన కృష్ణవంశీ కూడా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 1980లో సినీ ఇండస్ట్రీలోకి రావాలని చాలా ఆతృతగా ఉండేవారట. అయితే సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. చివరికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని స్టార్ డైరెక్టర్ గా […]