ఇసుకలో తన అందాలను దాచుకోలేక చూపిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..!!

బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ తెలుగులో మొదటిసారిగా రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మరొక సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తన అందాల విందుతో అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది నేహా శర్మ. ఇప్పటికీ సోషల్ మీడియాలో తరచూ బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందాల విందు చేస్తూ ఉంటుంది.

వరుణ్ సందేశతో కుర్రాడు సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అలా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి పలు ఆఫర్లను అందుకున్న అక్కడ కూడా హీరోయిన్గా కంటిన్యూ చేయలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో పెద్దగా సక్సెస్ లు రాలేకపోవడంతో పలు ఆఫర్లు తగ్గాయి. స్టార్ హీరోల సినిమాలలో అవకాశం రాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్లను మించి క్రేజ్ ను సంపాదించుకుంది. తన అందాల ఆరబోతతో ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

neha sharma hot ! neha sharma bikini instagram #shorts #shortsfeed - YouTube

నేహా శర్మ అందాల ప్రదర్శన మరింత పెరిగిపోయింది. తన అందంతో కుర్రాలను సైతం చిత్తుచిత్తుగా చేస్తోంది. అందాల హద్దులను చెరిపేసి కొన్ని వీడియోలను ఫోటోలను తాజాగా షేర్ చేయడం జరిగింది.. ఇసుకలో తన సెల్ఫీ వీడియోని ఫోటోలను తీసుకుంటూ తన అందాలను చూపిస్తూ దాచుకోలేకపోతోంది నేహా శర్మ. బీచ్ లో బికినీని ధరించి తన టాప్ యాంగిల్ లో అందాలను చూపిస్తూ కుర్రాలను సైతం రెచ్చగొడుతోంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.