టాలీవుడ్ లో హీరోయిన్ కలర్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఈమె నటించిన మంత్ ఆఫ్ మధు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాని శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కించారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం తో పాటు నటీనటులు పాల్గొనడం జరిగింది. ఇలాంటి సమయంలోనే గతంలో తన పెళ్లిపై వచ్చిన రూమర్స్ పైన క్లారిటీ ఇవ్వడం […]
Tag: hilight
బుజ్జిగాడు తర్వాత త్రిషతో నటించనని చెప్పిన ప్రభాస్… ఇద్దరి మధ్య ఇంత జరిగిందా ?
టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడుగా తెలుగులో ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. తర్వాత ఎన్నో సినిమాలు నటించి రెబల్ స్టార్ గా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. అదే సమయంలో ప్రభాస్ తన కెరీర్లో ఎందరో హీరోయిన్లతో నటించాడు. అలాంటి హీరోయిన్లలో త్రిష […]
నటుడు విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు.. కారణం..!!
ప్రముఖ కోలీవుడ్ హీరోగా టాలీవుడ్ విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ సినిమా సక్సెస్ ని ఆయన ఆస్వాదిస్తున్నారు. తదుపరి వరుస చిత్రాలతో తన కెరియర్ ను బిజీగా కొనసాగించే పనిలో పడ్డారు. ఇకపోతే శ్రీలంక క్రికెటర్ స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను 800 అనే పేరుతో చేయాల్సి ఉండగా విజయ్ సేతుపతి ఈ చిత్రం నుండి అనూహ్యంగా తప్పుకున్నారు ఇకపోతే […]
ఆ పని చేయడం వల్ల హర్ట్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెంచుకోవడంతో పాటు వరుసగా తన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సలార్ సినిమాని పోస్ట్ ఫోన్ చేయడంతో అభిమానుల సైతం చాలా నిరుత్సాహంతో ఉన్నారు అయితే తాజాగా మైసూరులో ఉన్న ప్రభాస్ మైనపు విగ్రహానికి సంబంధించి పలు రకాల ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి అయితే ఈ ఫోటోలను చూసిన ప్రబాస్ అభిమానులు చాలా అసంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ […]
దుమ్ము దులిపేస్తున్న స్కంద ట్రైలర్-2 హిట్ పక్క..!!
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బోయపాటి మార్కు మరొకసారి ఈ సినిమాలో చూపించారని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ట్రైలర్ ని చిత్ర బృందం నిన్నటి రోజున థియేటర్లో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ చాలా మాస్ […]
బిగ్ బాస్ హౌస్ లో 3 వారాలకు దామిని ఎంత సంపాదించిందో తెలుసా?
తన మధుర గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంసాదించుకున్న సింగర్ దామిని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్ సినిమాలో `పచ్చ బొట్టేసిన` పాటతో తెలుగు దామినికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత అనేక అద్భుతమైన పాటలతో అలరించింది. ఇటీవల కొండపొలం సినిమాలోని `ధం ధం` పాటకు నేషనల్ అవార్డు కూడా అందుకున్న దామిని.. ఎన్నో ఆశలతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో అడుగు పెట్టింది. హౌస్ […]
షూటింగ్ అవ్వకముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్న `పుష్ప 2`.. రికార్డు ధర పలికిన డిజిటల్ రైట్స్!
అల్లు అర్జున్ కెరీర్ లో `పుష్ప`కు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన చేసిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. సుకుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో నిర్మితమవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని ముందే ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ ను `పుష్ప ది రైజ్` టైటిల్ తో 2021లో విడుదల చేశారు. ఈ మూవీ సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ […]
వారంతా నన్ను వాడుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..!!
గతంలో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ పూనమ్ కౌర్.. ఈ అమ్మడు అచ్చ తెలుగు అమ్మాయిక మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ పెద్దగా హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ తరచూ నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు పరోక్షంగా పూనమ్ కౌర్,పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా ట్విట్ చేస్తూ ఉంటుంది. పూనమ్ కౌర్ ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా కొనసాగుతోంది. చేనేత […]
సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్ ..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. చాలామంది సెలబ్రిటీల సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం .తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి […]