అఖండ వంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ తర్వాత రామ్ తో కలిసి స్కంద సినిమాని తెరకెక్కించారు.. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్స్ ఈ సినిమా హైపుని భారీగా పెంచేసాయి ఇప్పటికి ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా […]
Tag: hilight
రజినీ కాంత్ జైలర్-2 మూవీ మొదలు..ఈసారి అంతకుమించి..!!
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనైనా సరే సీక్వెల్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది. ప్రతి సినిమా కూడా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ని ప్రకటించి ఆ సినిమాకు ఉన్న హైపుని సైతం వాడుకోవాలని మేకర్స్ పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదలై హిట్ అయిన సినిమాలు ప్రకటించే పనిలో పడ్డారు. అలా ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన […]
డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి స్పెషల్ గా విషెస్ చెప్పిన ఛార్మి.. పోస్ట్ వైరల్..!!
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సినిమాలను తెరకెక్కించి ఎంతోమంది హీరోలను స్టార్ హీరోలుగా చేసిన ఘనత పూరి జగన్నాథ్ కు ఉందని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు చాలామంది డైరెక్టర్లు సైతం తమ సినిమాలను పోస్ట్ ఫోన్ చేసుకునేవారు.. అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కించిన ఘనత కూడా పూరి జగన్నాథ్ అందుకున్నారు. ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తర్వాత మళ్లీ ఇస్మార్ట్ […]
స్కంద మూవీ రివ్యూ…రామ్ పాన్ ఇండియా హీరో అయ్యాడా..!!
డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ పోతినేని.. ఆ తర్వాత సరైన సక్సెస్ ని అందుకోలేకపోయారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమాలో నటించారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. యాక్షన్ సినిమాల ఉండబోతుందని టీజర్ ట్రైలర్లు చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈ రోజున ప్రేక్షకుల ముందుకు స్కంద సినిమా రావడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. […]
ఆమె లేనిదే మహేష్ బాబు ఏమీ చేయలేరా.. ఏమైందంటే..?
చాలామంది ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాలను కొందరు హీరోలు చేయటం సహజం. కానీ మహేష్ బాబు మాత్రం డబ్బింగ్ సినిమాలకు విరుద్ధం. ఈయన తన తండ్రి ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మహేష్ బాబు. మహేష్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన చాలా సినిమాలు తీసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అందుకేనేమో ఆయన ఈరోజు టాప్ హీరో పొజిషన్లో నిలిచాడు. నిజానికి చెప్పాలంటే ఈయన తీసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో హిట్గానే […]
`స్కంద` మూవీకి సాలిడ్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే రామ్ టార్గెట్ ఎంతో తెలుసా?
ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తే.. శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు పాన్ ఇండియా స్థాయిలో అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన రెండు ట్రైలర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను […]
రాంగోపాల్ వర్మ వలలో మరో లేడీ.. వదులుతాడా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో శివ, క్షణం క్షణం అంటే ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన దగ్గర ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి దర్శకత్వంలో మెళుకువలు నేర్చుకొని ఇప్పుడు టాప్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఇంతటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించి మంచి పేరు […]
స్కంద కోసం భారీగా బరువు పెరిగిన రామ్.. ఎన్ని కిలోలో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!
ఉస్తాద్ రామ్ పోతినేని మరికొన్ని గంటల్లో `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. రామ్, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. భారీ అంచనాల నడుమ రేపు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే మునుపటి సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో రామ్ చాలా కొత్తగా కనిపించాడు. సినిమా పోస్టర్లు, టీజర్, టైలర్స్ ను గమనిస్తే రామ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లియర్ కట్ […]
టూ పీస్ బికినీలో అందాలతో కనువిందు చేస్తున్న శోభితా..!!
టాలీవుడ్ లో చాలామంది నటీనటులు సైతం సక్సెస్ కావాలని ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్లలో శోభితా రానా కూడా ఒకరు.. రామరాజ్యం, ఇష్క్ బ్రాందీ, రంగ రంగ వైభవంగా వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజీ సంపాదించుకుంది శోభితా రానా. సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాల ఆరబోత ఎప్పటికప్పుడు వైరల్ […]