సలార్ ఆగమనం.. ఆ ముగ్గురు హీరోల‌కు పెద్ద త‌ల‌నొప్పే వ‌చ్చి ప‌డిందిగా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. శృతి హాస‌న్ హీరోయిన్ గా చేస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగుంటే స‌లార్ పార్ట్ 1 నిన్న థియేట‌ర్స్ లో అట్ట‌హాసంగా విడుద‌ల అయ్యుండేది. వీఎఫ్‌ఎక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. తాజాగా […]

న్యూస్ పేపర్లో చుట్టిన ఆహారం తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా తినుబండారాలను న్యూస్ పేపర్ లో చుట్టిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా బజ్జీలు, పునుగులు, వడలు ఇతర వాటిని ఎక్కువగా ఇష్టపడి తినేవారు చాలామంది ఉన్నారు.. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ రుచి మరి ఎక్కడ దొరకదని చెప్పవచ్చు. సాధారణంగా రోడ్డు పక్కన , ఏదైనా బండిమీద స్నాక్స్ కానీ ఇతర ఆహారాలను ఎక్కువగా న్యూస్ పేపర్లలో ఇస్తూ ఉంటారు అయితే ప్యాకింగ్ చేసిన న్యూస్ పేపర్లో చేసి ఇస్తూ ఉంటారు. వేడిగా ఉన్న బజ్జీలు పునుగులు […]

స్కంద ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఊచకోత..!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన భారీ మాస్ మసాలా యాక్షన్ చిత్రం స్కంద. ఈనెల 28వ తేదీన అంటే నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ సక్సెస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా రామ్ కెరియర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రంగా గుర్తింపు సాధించింది. ఇక ఈ సినిమాలో రామ్ కి జోడిగా కన్నడ బ్యూటీ శ్రీ లీల నటించగా.. ఒక కీలక పాత్రలో శ్రీకాంత్ కూడా కనిపించారు. భారీ అంచనాల మధ్య […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ రిలీజ్ డేట్ లాక్..!!

ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా విడుదల తేదీ పైన గత కొద్దిరోజులుగా చాలా సస్పెన్స్ నెలకొంది.. అయితే ఇప్పుడు తాజాగా ఈ సస్పెన్స్ కు తెరపడినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ రోజున చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక […]

హీరో సిద్ధార్థ్ కు క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్.. కారణం అదేనా..?

టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా విలక్షణమైన నటుడుగా ప్రకాష్ రాజ్ మంచి పాపులారిటీ సంపాదించారు.. విలన్ గానే కాకుండా హీరోగా సైడ్ క్యారెక్టర్లలో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన ప్రకాష్ రాజ్.. పాత్ర ఏదైనా సరే ఆయన ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు ఇటీవలే రాజకీయంగా కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటున్న ప్రకాష్ రాజ్ ముఖ్యంగా బీజేపీని మోడీని విమర్శించి మాట్లాడడంలో ఎప్పుడు ముందే ఉంటారు. అయితే ఈ మధ్యనే చంద్రమోహన్-3 […]

విజయ్ ట్వీట్ పై.. రష్మిక అదిరిపోయే రిప్లై..!!

టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అయితే గతంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వీరు మాత్రం కేవలం తామిద్దరం స్నేహితులమే అంటూ తెలియజేశారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ ఉద్దేశిస్తూ నువ్వు ఎప్పటికీ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం […]

శ్రీకాంత్- ఊహ పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..!!

టాలీవుడ్ హీరోలలో శ్రీకాంత్ కూడా ఒకరు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిన శ్రీకాంత్ పలు సినిమాలలో సెకండ్ హీరోగా కూడా నటించారు. మొదట విలన్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారారు. తన సహనటి అయిన ఊహను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు శ్రీకాంత్. అయితే వీరిద్దరి పెళ్లి అంతా సజావుగా సాగలేదట వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ ఊహకి ముగ్గురు […]

అతడి పెదాలు తాకగానే వాంతులు అయ్యాయి – రవీనా టాండన్..!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రవీనా టాండన్ కూడా ఒకరు. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే కొన్ని సినిమాలలో ఈమెకు అసౌకర్యంగా అనిపించినట్లు తెలియజేస్తోంది.. ఒక పురుష సహనటుడికి తన పెదాలను తగలడం వల్ల ఆమె చాలా అసౌకర్యంగా అనిపించిందట.. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రవీనా టాండన్ తన సినిమాలలో ఎప్పుడూ కూడా ముద్దు సన్నివేశాలు లేకుండా చూసుకుంటూ ఉంటుందట. […]

సెన్సార్ బోర్డులకు కూడా లంచం ఇచ్చాను…హీరో విశాల్ సంచలన వీడియో..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో విశాల్.తెలుగు తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా హిందీ వర్షన్ కోసం అక్కడ సెన్సార్ బోర్డులకు లంచం ఇచ్చినట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయింది అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది విశాల్.. అలాగే తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తుల పేర్లు అకౌంట్ నెంబర్లను సహా సోషల్ […]