చంద్రముఖి 2 కోసం లారెన్స్ పుచ్చుకున్నది ఎంతో తెలుసా..?

చంద్రముఖి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2 ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక వర్గం ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా మెప్పించలేదని కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. రాఘవ లారెన్స్ హీరోగా.. పి. వాసు దర్శకత్వంలో వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం చంద్రముఖి 2 మొన్న గురువారం అనగా సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. దాదాపు 14 సంవత్సరాల క్రితం రజనీకాంత్, పి . వాసూ కాంబినేషన్లో వచ్చి అప్పట్లో తెలుగు, […]

పెళ్లయినా కూడా హాట్ నెస్ తో కుర్రాలకు కునుకు లేకుండా చేస్తున్న నయనతార..!!

సౌత్ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార.. ఇటివలె నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నది. అయితే ఏమి అందం మాత్రం పాతికేళ్ల హీరోయిన్గా ఉన్నది.. వివాహమైన తర్వాత కూడా నయనతార అందంలో ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తోందని చెప్పవచ్చు.. హీరోయిన్గా తాజాగా నయనతార జవాన్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది మొదటిసారి బాలీవుడ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించేందుకు ఆఫర్స్ […]

నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన మహాలక్ష్మి..!!

కోలీవుడ్లో ఒకప్పుడు నటి మహాలక్ష్మి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరను వివాహం చేసుకుందో ఒక్కసారిగా ఇమే పాపులారిటీ అయింది. అంత బరువు ఉన్న నిర్మాతను మరి ప్రేమించి ఏరుకోరి రెండో వివాహం చేసుకోవడంతో అందరూ ఆమెను తప్పుపట్టారు. డబ్బు కోసమే ఈమె వివాహం చేసుకుందంటూ వార్తలు వినిపించాయి.. కేవలం ఆస్తి నగలు కోసమే ప్రేమ పేరుతో రవీంద్రనాథ్ వలలో వేసుకుందనే విమర్శలు కూడా చాలానే వినిపించాయి.. అయితే ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా […]

అద్దె లో కూడా తగ్గేదేలే అంటున్న సల్మాన్.. !

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వయసు ముదురుతున్నా పెళ్లికి మాత్రం దూరం అంటున్న ఈయన సినిమాల ద్వారా భారీగానే సంపాదించారనే చెప్పాలి. ఇక అంతే కాదు తనతో క్లోజ్ గా ఉండే వారికి కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా తాజాగా ముంబైలో అతి కాస్ట్లీ ఏరియాలో ఉన్న ఒక ఇంటిని తాజాగా ఆయన రెంట్ కి తెచ్చినట్లు తెలుస్తోంది. […]

బికినీలో అరాచకం సృష్టిస్తున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..!!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్గా మొదట ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.. తన మొదటి సినిమాతో హద్దులు చెరిపేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుకు వెళ్లి అక్కడ కూడా సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోవుతోంది. గతంలో చాలా బొద్దుగా కనిపించిన షాలిని ఈ మధ్యకాలంలో కాస్త స్లిమ్ముగా తయారయ్యి మరి గ్లామర్ […]

శ్రీలీలకు కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేనా..?

టాలీవుడ్ లోకి మొదట పెళ్లి సందD అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ శ్రీ లీల.. ఆ తర్వాత రవితేజతో ధమాక చిత్రంతో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో దాదాపుగా డజన్కు పైగా సినిమాలు ఉన్నాయి. ఇటీవల స్కంద సినిమాలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో కూడా తననటనతో అందరిని ఆకట్టుకున్న శ్రీ లీల ఈ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. […]

డేంజర్ జోన్ లో బోయపాటి కెరియర్.. మారకపోతే అంతే..?

తెలుగు ఇండస్ట్రీలో యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను.. దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న తన సినీ కెరియర్లో కేవలం ఇప్పటికీ 10 సినిమాలను మాత్రమే చేశారు. అందులో మూడు సినిమాలు బాలయ్య హీరోగా చూపించడం జరిగింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇతర హీరోలతో బోయపాటి శ్రీను సినిమా చేస్తే బాక్సాఫీస్ […]

ఎన్టీఆర్ ఔదార్యాన్ని ఒక్క మాటలో చెప్పిన శివన్న.. కామెంట్స్ వైరల్..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం తెలియాలి అంటే ఆయనను దగ్గర్నుంచి చూసిన వాళ్లే చెప్పాలి. ముఖ్యంగా ఆయన మంచి మనసును ఎవరైనా సరే ఇట్టే త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి ఒక్కమాటలో వెల్లడించారు. ప్రస్తుతం […]

అలాంటి రాత్రులు ఎన్నో భరించాను.. కన్నీళ్ళతో రకుల్ ఎమోషనల్ పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ మొదట కెరటం అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలలో నటించి అది తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్గా దూసుకుపోయింది. ఈ మధ్యకాలంలో ఈమెకు సినిమా అవకాశాలు తెలుగులో తగ్గిన బాలీవుడ్ లో మాత్రం ఏడాదికి ఆరు సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ తన సినీ ప్రయాణం గురించి ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ రాసుకుంది. వాటి […]