బికినీలో అరాచకం సృష్టిస్తున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..!!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్గా మొదట ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.. తన మొదటి సినిమాతో హద్దులు చెరిపేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుకు వెళ్లి అక్కడ కూడా సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోవుతోంది. గతంలో చాలా బొద్దుగా కనిపించిన షాలిని ఈ మధ్యకాలంలో కాస్త స్లిమ్ముగా తయారయ్యి మరి గ్లామర్ హీరోయిన్ గా పేరు పొందింది.

బాలీవుడ్ లోకి వెళ్లిన తరువాత తన గ్లామర్ తో మరింత పెంచేసి అవకాశాల కోసం గాలం వేస్తోంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే పలు రకాల బంగిమలలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఆడప దడపా సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. ఇక షాలిని సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు.. తరచూ బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో హీటెక్కిస్తూ ఉంటుంది షాలిని.. బికినీ ఫోటోలతో ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా స్విమ్మింగ్ చేసి వచ్చి తన అందాల ఆరబోతతో చైర్ లో కూర్చుని ఏదో బుక్ చదువుతూ రిలాక్స్ మొడ్ లో కనిపిస్తోంది. ఇక బ్లాక్ అండ్ వైట్లో ఈ అమ్మడు బాడీ అందాల ఆరబోత నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ భామ అర్జున్ రెడ్డి హీరోయిన్ నేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఏంటి ఇంతటి అరాచకం సృష్టిస్తుంది అంటూ పలువురు నేటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)